Telugu Lyrics
యెల్లగట్టెనొ యెల్లగట్టెనొ
మానుగ తల్లే మాతంగమ్మ
మాయింట వెలసినావే ఓ నా తల్లి
యిట్టు దిగి వచ్చినావే ఓ నా తల్లి
యెమనీ చెత్తాలీ యెల్లగట్టెనొ
యెల్లగట్టెనొ యెల్లగట్టెనొ
కడుపున పుట్టినది కస్తూరి బాల
కస్తూరి బాల కస్తూరి బాల
అంబా మహాలక్ష్మి అష్టైశ్వర్యాల
అంబా మహాలక్ష్మి అష్టైశ్వర్యాల
యేమి కోరి వచ్చినావే ఓ నా తల్లి
యేమి కోరి వచ్చినావే ఓ నా తల్లి
యెమనీ చెత్తాలీ యెల్లగట్టెనొ
యెల్లగట్టెనొ యెల్లగట్టెనొ
తల్లి నీ పాదములకు దండములెన్నో
దండములెన్నో దండములెన్నో
నమ్మిన భక్తులకి వరములనెన్నో
నమ్మిన భక్తులకి వరములనెన్నో
ఇచ్చి కాచినావే ఓ నా తల్లి
యిచ్చి కాచినావే ఓ నా తల్లి
యెమనీ చెత్తాలీ యెల్లగట్టెనొ
యెల్లగట్టెనొ యెల్లగట్టెనొ
English Lyrics / Transliteration
Yellagatteno yellagatteno
Maanuga talle maatangamma
Maayinta velasinaave o naa talli
Yittu digi vachinaave o naa talli
Yemani chettaali yellagatteno
Yellagatteno yellagatteno
Kadupuna puttindi kasturi baala
Kasturi baala kasturi baala
Ambaa mahaalakshmi ashtaiswaryaala
Ambaa mahaalakshmi ashtaiswaryaala
Yemi kori vachinaave o naa talli
Yemi kori vachinaave o naa talli
Yemani chettaali yellagatteno
Yellagatteno yellagatteno
Talli nee paadamulaku dandamulnenno
Dandamulnenno dandamulnenno
Nammina bhaktulaki varamulnenno
Nammina bhaktulaki varamulnenno
Ichchi kaachinaave o naa talli
Ichchi kaachinaave o naa talli
Yemani chettaali yellagatteno
Yellagatteno yellagatteno