Telugu Lyrics
అనుదినమును నిన్ను నమ్మిన దీనుడను
దిగులు పడక మదిలో భయము వీడక
నావలె నెంతమంది కని నిన్ను చేరుకొందురో
చేతులార నమ్ముకొని దీనజనుల రక్షించు
రక్షించు నా దేవా రక్షించు
దిగులు పడక మదిలో భయము వీడక
నావలె నెంతమంది కని నిన్ను చేరుకొందురో
చేతులార నమ్ముకొని దీనజనుల రక్షించు
రక్షించు నా దేవా రక్షించు
English Lyrics / Transliteration
Anudinamunu ninnu nammina deenudanu
Digulu padaka madilo bhayamu veedaka
Naavale nenthamañdi kani ninnu cherukondurō
Chethulaara nammukoni deenajanula rakshinchu
Rakshinchu naa deva rakshinchu
Digulu padaka madilo bhayamu veedaka
Naavale nenthamañdi kani ninnu cherukondurō
Chethulaara nammukoni deenajanula rakshinchu
Rakshinchu naa deva rakshinchu