Telugu Lyrics
నీవే దైవం రమణ
నివొక్కడే రమణ
నీవే దైవం రమణ
అందరి దైవం రమణ
అందరి తైవం రమణ
అందరి దైవం రమణ
అందరి తైవం రమణ
నీ నామస్మరణే
మాకు మోక్ష సాధన
నీ ప్రేమంటే
మాకు శాంతి మందున
నివొక్కడే రమణ
నీవే దైవం రమణ
రామా రామా రామా
రామా రామా రామా
రామా రామా రామా
రామా రామా రామా
నీ రూపమే మాకు
పరమార్థం రమణ
నీ దయ చాలు
మాకు సర్వం రమణ
నివొక్కడే రమణ
నీవే దైవం రమణ
జగదానంద కారక
అఘనాశక
అనంత రూప
అంబుజానన
నివొక్కడే రమణ
నీవే దైవం రమణ
అందరి దైవం రమణ
అందరి తైవం రమణ
నీ పాద దర్శనం
మాకు పుణ్యం రమణ
నీ చరణ సేవ
మాకు ముక్తి రమణ
నివొక్కడే రమణ
నీవే దైవం రమణ
అందరి దైవం రమణ
అందరి తైవం రమణ
English Lyrics / Transliteration
neeve daivam ramana
nivokkade ramana
neeve daivam ramana
andari daivam ramana
andari thaivam ramana
andari daivam ramana
andari thaivam ramana
nee naamasmaraNe
maaku moksha saadhana
nee premante
maaku shanti manduna
nivokkade ramana
neeve daivam ramana
rama rama rama
rama rama rama
rama rama rama
rama rama rama
nee roopame maaku
paramardham ramana
nee daya chaalu
maaku sarvam ramana
nivokkade ramana
neeve daivam ramana
jagadaananda kaaraka
aghanashaka
ananta roopa
ambujaanana
nivokkade ramana
neeve daivam ramana
andari daivam ramana
andari thaivam ramana
nee paada darshanam
maaku punyam ramana
nee charana seva
maaku mukti ramana
nivokkade ramana
neeve daivam ramana
andari daivam ramana
andari thaivam ramana