Telugu Lyrics
తెళ్ళ తెళ్ళ వారగానే
శ్రీ సాయిబాబా దర్శనం
ఇళ్ళ ఇళ్ళ తిరుగగానే
శ్రీ సాయిబాబా నామం
మనసారా నిన్ను కొలిచితే
మంచులా కరిగిపోతాయ్ బాధలు
చెప్పలేని నీ దీవెనలు
అందిస్తావు మాకు సాయిబాబా
అన్న అన్నమయ్య గా
అన్నదానం చేసినావు
అత్త అత్త మావగా
అందరిని కాచినవు
తండ్రి తండ్రివైనావు
తల్లి కన్నా మిగిలినావు
గురువైన దైవమైనావు
మా సాయిబాబా
అన్న అన్నమయ్య గా
అన్నదానం చేసినావు
అత్త అత్త మావగా
అందరిని కాచినవు
తెళ్ళ తెళ్ళ వారగానే
శ్రీ సాయిబాబా దర్శనం
ఇళ్ళ ఇళ్ళ తిరుగగానే
శ్రీ సాయిబాబా నామం
అంతులేని నీ కరుణా
అందరికీ అండగా
సంతోషాల సంద్రానివే
మా సాయిబాబా
కష్టాలన్నీ తీర్చే దేవా
కరుణామయ సాయిబాబా
నిన్నే నమ్మి బ్రతుకుతాము
నీకు మ్రొక్కి బ్రతుకుతాము
తెళ్ళ తెళ్ళ వారగానే
శ్రీ సాయిబాబా దర్శనం
ఇళ్ళ ఇళ్ళ తిరుగగానే
శ్రీ సాయిబాబా నామం
శ్రీ సాయిబాబా దర్శనం
ఇళ్ళ ఇళ్ళ తిరుగగానే
శ్రీ సాయిబాబా నామం
మనసారా నిన్ను కొలిచితే
మంచులా కరిగిపోతాయ్ బాధలు
చెప్పలేని నీ దీవెనలు
అందిస్తావు మాకు సాయిబాబా
అన్న అన్నమయ్య గా
అన్నదానం చేసినావు
అత్త అత్త మావగా
అందరిని కాచినవు
తండ్రి తండ్రివైనావు
తల్లి కన్నా మిగిలినావు
గురువైన దైవమైనావు
మా సాయిబాబా
అన్న అన్నమయ్య గా
అన్నదానం చేసినావు
అత్త అత్త మావగా
అందరిని కాచినవు
తెళ్ళ తెళ్ళ వారగానే
శ్రీ సాయిబాబా దర్శనం
ఇళ్ళ ఇళ్ళ తిరుగగానే
శ్రీ సాయిబాబా నామం
అంతులేని నీ కరుణా
అందరికీ అండగా
సంతోషాల సంద్రానివే
మా సాయిబాబా
కష్టాలన్నీ తీర్చే దేవా
కరుణామయ సాయిబాబా
నిన్నే నమ్మి బ్రతుకుతాము
నీకు మ్రొక్కి బ్రతుకుతాము
తెళ్ళ తెళ్ళ వారగానే
శ్రీ సాయిబాబా దర్శనం
ఇళ్ళ ఇళ్ళ తిరుగగానే
శ్రీ సాయిబాబా నామం
English Lyrics / Transliteration
Thella thella vaaragaane
Sri Saibaba darshanam
Illa illa tirugagaane
Sri Saibaba naamam
Manasaara ninnu kolichithe
Manchulaa karigipothaayi baadhalu
Cheppaleni nee deevenalu
Andisthaavu maaku Saibaba
Anna annamayya gaa
Annadaanam chesinaavu
Atha atha maavagaa
Andarini kaachinavu
Thandri thandrivainavu
Thalli kannaa migilinaavu
Guruvaina daivmainavu
Maa Saibaba
Anna annamayya gaa
Annadaanam chesinaavu
Atha atha maavagaa
Andarini kaachinavu
Thella thella vaaragaane
Sri Saibaba darshanam
Illa illa tirugagaane
Sri Saibaba naamam
Anthuleni nee karunaa
Andariki andagaa
Santhoshaala sandraanive
Maa Saibaba
Kashtaalanni theerche devaa
Karunamaya Saibaba
Ninne nammi brathukuthaamu
Neeku mrokki brathukuthaamu
Thella thella vaaragaane
Sri Saibaba darshanam
Illa illa tirugagaane
Sri Saibaba naamam
Sri Saibaba darshanam
Illa illa tirugagaane
Sri Saibaba naamam
Manasaara ninnu kolichithe
Manchulaa karigipothaayi baadhalu
Cheppaleni nee deevenalu
Andisthaavu maaku Saibaba
Anna annamayya gaa
Annadaanam chesinaavu
Atha atha maavagaa
Andarini kaachinavu
Thandri thandrivainavu
Thalli kannaa migilinaavu
Guruvaina daivmainavu
Maa Saibaba
Anna annamayya gaa
Annadaanam chesinaavu
Atha atha maavagaa
Andarini kaachinavu
Thella thella vaaragaane
Sri Saibaba darshanam
Illa illa tirugagaane
Sri Saibaba naamam
Anthuleni nee karunaa
Andariki andagaa
Santhoshaala sandraanive
Maa Saibaba
Kashtaalanni theerche devaa
Karunamaya Saibaba
Ninne nammi brathukuthaamu
Neeku mrokki brathukuthaamu
Thella thella vaaragaane
Sri Saibaba darshanam
Illa illa tirugagaane
Sri Saibaba naamam