Telugu Lyrics
సారలమ్మ సారలమ్మ
గొల్లగిట్టాల గోరింత
చిందులేసే చురగుంట
ఆడుకోనే దొరసానీ
ఆలకించి వెలగమ్మ
నీ మహిమల వేయి కళ్ళు
చూడలేవే ఓ తల్లి
నీ కథలే వేయి జన్మలు
పాడలేనే ఓ తల్లి
పాలవూరే దేవతవే
పసిడి బొమ్మల్లమ్మవే
కోరి కోరి కొలిచిన
చేతి వ్రాత మార్చే దేవతవే
పోరు నిప్పుల గొంగళి
పరుగు నింగి సవ్వడి
తొడగొట్టె నేల కంపించి
చూపె నీ కన్నెర్ర
అమ్మ తలి సమ్మక్కా
సారలమ్మ సారలమ్మ
గొల్లగిట్టాల గోరింత
చిందులేసే చురగుంట
ఆడుకోనే దొరసానీ
ఆలకించి వెలగమ్మ
నీ మహిమల వేయి కళ్ళు
చూడలేవే ఓ తల్లి
నీ కథలే వేయి జన్మలు
పాడలేనే ఓ తల్లి
అడవి తల్లి ఆది పరాశక్తి
మానవ జాతికే మాగాణి
అన్నం పెట్టే అమ్మవు నీవే
అందుకే నీకు మొక్కుతున్నాం
అంతులేని నీ దయకోసం
ఆశతో నీ దరికి చేరాం
ఆడబిడ్డవని అక్కున చేర్చమ్మ
అమ్మగా మమ్మల్ని దీవించమ్మా
అమ్మ తలి సమ్మక్కా
సారలమ్మ సారలమ్మ
గొల్లగిట్టాల గోరింత
చిందులేసే చురగుంట
ఆడుకోనే దొరసానీ
ఆలకించి వెలగమ్మ
నీ మహిమల వేయి కళ్ళు
చూడలేవే ఓ తల్లి
నీ కథలే వేయి జన్మలు
పాడలేనే ఓ తల్లి
English Lyrics / Transliteration
Saralamma Saralamma
Gollagittala Gorinta
Chindulese Churagunta
Aadukone Dorasani
Aalakinchi Velagamma
Nee Mahimala Vei Kallu
Choodaleve O Thalli
Nee Kathale Vei Janmalu
Paadalene O Thalli
Paalavure Devathave
Pasidi Bommalavve
Kori Kori Kolichina
Chethi Vratha Maarche Devathave
Poru Nippula Gongali
Parugu Ningi Savvadi
Thodagotte Nela Kampinchi
Choope Nee Kannerra
Amma Tali Sammakka
Saralamma Saralamma
Gollagittala Gorinta
Chindulese Churagunta
Aadukone Dorasani
Aalakinchi Velagamma
Nee Mahimala Vei Kallu
Choodaleve O Thalli
Nee Kathale Vei Janmalu
Paadalene O Thalli
Adavi Thalli Aadi Parashakthi
Manava Jaathike Magani
Annam Pette Ammavu Neeve
Anduke Neeku Mokkutunnam
Anthuleni Nee Dayakosam
Aashatho Nee Dariki Cheram
Aadabiddavani Akkuna Cherchamma
Ammaga Mammalni Deevinchamma
Amma Tali Sammakka
Saralamma Saralamma
Gollagittala Gorinta
Chindulese Churagunta
Aadukone Dorasani
Aalakinchi Velagamma
Nee Mahimala Vei Kallu
Choodaleve O Thalli
Nee Kathale Vei Janmalu
Paadalene O Thalli