Telugu Lyrics
అయినా నీ కోసం వచ్చానా
నేనే నాకింక ఏమైపోనా
నీ ప్రేమని చూసాక
ఐడెంటి ఐలాగే ఉండుండా
అయినా నీ కోసం వచ్చానా
నేనే నాకింక ఏమైపోనా
నీ ప్రేమని చూసాక
కలలో కూడా చూడలేని
అందాన్ని నువ్వే చూసానా
అలవాటు లేని పనులన్నీ
నీతోనే నేను మొదలు పెట్టానా
ఓయ్… నీతోనే
ఓయ్… నీతోనే
ఓయ్… నీతోనే
గుండెల్లోనే దాచుకున్న
కోరికలన్నీ నువ్వే చూసావా
కొత్త లోకం కనిపించేలా
ఏ మాయ చేశావో
తనువే పలవరించేలా
మరుపే నన్ను వలపించేలా
రమ్మని నువ్వే పిలుస్తుంటే
ఏకంగా చేరానా
ఐడెంటి ఐలాగే ఉండుండా
అయినా నీ కోసం వచ్చానా
నేనే నాకింక ఏమైపోనా
నీ ప్రేమని చూసాక
ఐడెంటి ఐలాగే ఉండుండా
అయినా నీ కోసం వచ్చానా
నేనే నాకింక ఏమైపోనా
నీ ప్రేమని చూసాక
పడమరలో సూర్యుడు
ఉదయించనంటున్నాడా
రంగులే లేని లోకం
నీతోనే రంగులద్దాడా
కళ్ళల్లోనే దాచుకున్న
రహస్యం నువ్వే తెలుసుకోవా
నవ్వే నువ్వే నవ్వించి
మెచ్చెను ఏ లోకం
కలిసి నువ్వే నడిచి వస్తుంటే
నన్నే నువ్వే లాక్కుపోతుంటే
మతిపోయే ఆశలో
ఏమాయ చేశావో
ఐడెంటి ఐలాగే ఉండుండా
అయినా నీ కోసం వచ్చానా
నేనే నాకింక ఏమైపోనా
నీ ప్రేమని చూసాక
ఐడెంటి ఐలాగే ఉండుండా
అయినా నీ కోసం వచ్చానా
నేనే నాకింక ఏమైపోనా
నీ ప్రేమని చూసాక
English Lyrics / Transliteration
Ayina nee kosam vachhaana
Nene naakinka emipona
Nee premani choosaka
Identi ilaage undunda
Ayina nee kosam vachhaana
Nene naakinka emipona
Nee premani choosaka
Kalalo kuda choodaleni
Andaanni nuvve choosaana
Alavaatu leni panulanni
Neethone nenu modalu pettana
Oy… Neethone
Oy… Neethone
Oy… Neethone
Gundellone daachukunna
Korikalanni nuvve choosaava
Kotha lokam kanipinchela
E maaya chesaavo
Thanuve palavarinchela
Marupe nannu valapinchela
Rammani nuvve pilustunte
Ekanga cheraana
Identi ilaage undunda
Ayina nee kosam vachhaana
Nene naakinka emipona
Nee premani choosaka
Identi ilaage undunda
Ayina nee kosam vachhaana
Nene naakinka emipona
Nee premani choosaka
Padamaralo sooryudu
Udayinchanantunnada
Rangule leni lokam
Neethone ranguladdada
Kannulone daachukunna
Rahasyam nuvve telusukova
Navve nuvve navvinchi
Mecchenu e lokam
Kalisi nuvve nadichi vastunte
Nanne nuvve laakku potunte
Mathipoye aashalo
Emaya chesaavo
Identi ilaage undunda
Ayina nee kosam vachhaana
Nene naakinka emipona
Nee premani choosaka
Identi ilaage undunda
Ayina nee kosam vachhaana
Nene naakinka emipona
Nee premani choosaka