Telugu Lyrics
భక్త పారిజాతమే
వైకుంఠ దైవమే కరుణించు దైవమే
భక్త పారిజాతమే
అంబుధి శయనమా అఖిల లోకనాధమా
అంబుధి శయనమా అఖిల లోకనాధమా
అంధకార నివారితా
అండలమందున్న ఆనంద రూపమా
అండలమందున్న ఆనంద రూపమా
అర్చనలు అందుకొను స్వామి
వైకుంఠ దైవమే కరుణించు దైవమే
భక్త పారిజాతమే
బలి చక్రవర్తి భుజగ భూషణ
బలి చక్రవర్తి భుజగ భూషణ
బంగరు తావళాన దాసా
బలి చక్రవర్తి భుజగ భూషణ
బంగరు తావళాన దాసా
బలిమిగల వానిని బంధించి
బలిమిగల వానిని బంధించి
బలిమిని బ్రతుకు నిచ్చితివా
బలిమిని బ్రతుకు నిచ్చితివా
అందరిలోన నీవొక్కడవే
అందరిలోన నీవొక్కడవే
అందరిలోన నీవొక్కడవే
అందరిలోన నీవొక్కడవే
అందరిలోన నీవొక్కడవే
అందరిలోన నీవొక్కడవే
అందరిలోన నీవొక్కడవే
అందరిలోన నీవొక్కడవే
వైకుంఠ దైవమే కరుణించు దైవమే
భక్త పారిజాతమే
వైకుంఠ దైవమే కరుణించు దైవమే
భక్త పారిజాతమే
అఖిల లోకనాధమా
అఖిల లోకనాధమా
అఖిల లోకనాధమా
అఖిల లోకనాధమా
అఖిల లోకనాధమా
అఖిల లోకనాధమా
అఖిల లోకనాధమా
అఖిల లోకనాధమా
English Lyrics / Transliteration
Bhakta Parijatame
Vaikuntha Daivame karuninchu Daivame
Bhakta Parijatame
Ambudi Shayanama akhila Lokanadhama
Ambudi Shayanama akhila Lokanadhama
Andhakara nivarita
Andalamandunna ananda roopama
Andalamandunna ananda roopama
Archanalu andukonu swami
Vaikuntha Daivame karuninchu Daivame
Bhakta Parijatame
Bali Chakravarthi bhujaga bhushana
Bali Chakravarthi bhujaga bhushana
Bangaru thavalana daasa
Bali Chakravarthi bhujaga bhushana
Bangaru thavalana daasa
Balimigala vanini bandhinchi
Balimigala vanini bandhinchi
Balimini brathuku nicchithiva
Balimini brathuku nicchithiva
Andarilona neevokkadawe
Andarilona neevokkadawe
Andarilona neevokkadawe
Andarilona neevokkadawe
Andarilona neevokkadawe
Andarilona neevokkadawe
Andarilona neevokkadawe
Andarilona neevokkadawe
Vaikuntha Daivame karuninchu Daivame
Bhakta Parijatame
Vaikuntha Daivame karuninchu Daivame
Bhakta Parijatame
Akhila Lokanadhama
Akhila Lokanadhama
Akhila Lokanadhama
Akhila Lokanadhama
Akhila Lokanadhama
Akhila Lokanadhama
Akhila Lokanadhama
Akhila Lokanadhama