Telugu Lyrics
ఎన్నెన్నో మాయలు అయ్యే
లోకం నిదుర పోయే లోకం నిదుర పోయే
ఎన్నెన్నో కలలు అయ్యే
అందాల రాశివి నువ్వే
అపురూప కాంతివి నువ్వే
నడిరేయి రాణివి నువ్వే
నా ప్రాణ ధనానివి నువ్వే
నిదుర కారువాయే నిదుర కారువాయే
ఎన్నెన్నో మాయలు అయ్యే
లోకం నిదుర పోయే లోకం నిదుర పోయే
ఎన్నెన్నో కలలు అయ్యే
చూపులలో దాచి నిన్ను
గుండెలలో చేర్చి నిన్ను
కలలలోన చూస్తున్నా
కన్నులు తెరవకున్నా
ఈ పయనమింకా సాగాలి
నీ ఒడిలోనే జాగాలి
నీ చూపుల తేనె కురియాలి
నా మదిని దోచెయ్యాలి
నిదుర కారువాయే నిదుర కారువాయే
ఎన్నెన్నో మాయలు అయ్యే
లోకం నిదుర పోయే లోకం నిదుర పోయే
ఎన్నెన్నో కలలు అయ్యే
అందాల రాశివి నువ్వే
అపురూప కాంతివి నువ్వే
నడిరేయి రాణివి నువ్వే
నా ప్రాణ ధనానివి నువ్వే
నిదుర కారువాయే నిదుర కారువాయే
ఎన్నెన్నో మాయలు అయ్యే
లోకం నిదుర పోయే లోకం నిదుర పోయే
ఎన్నెన్నో కలలు అయ్యే
English Lyrics / Transliteration
Ennenno mayalu ayye
Lokam nidura poye lokam nidura poye
Ennenno kalalu ayye
Andala rasivi nuvve
Apuroopa kaanthivi nuvve
Nadireyi raanivi nuvve
Naa praana dhananivi nuvve
Nidura karuvaye nidura karuvaye
Ennenno mayalu ayye
Lokam nidura poye lokam nidura poye
Ennenno kalalu ayye
Choopulalo daachi ninnu
Gundelalo cherchi ninnu
Kalalalona choosthunnaa
Kannulu teravakunnaa
Ee payanaminka saagaali
Nee odiloni jaagaali
Nee choopula tene kuriyali
Naa madhini docheyyaali
Nidura karuvaye nidura karuvaye
Ennenno mayalu ayye
Lokam nidura poye lokam nidura poye
Ennenno kalalu ayye
Andala rasivi nuvve
Apuroopa kaanthivi nuvve
Nadireyi raanivi nuvve
Naa praana dhananivi nuvve
Nidura karuvaye nidura karuvaye
Ennenno mayalu ayye
Lokam nidura poye lokam nidura poye
Ennenno kalalu ayye