Telugu Lyrics
బ్రహ్మలోకం చేరనో
నమ్మినవారికి దేవుడంట
నన్ను నమ్మేవాడెవ్వడంట
అయ్యప్పయ్యప్పయ్యప్ప
అయ్యప్పయ్యప్పయ్యప్ప
బాలేలేను చూడనో
బ్రహ్మలోకం చేరనో
నమ్మినవారికి దేవుడంట
నన్ను నమ్మేవాడెవ్వడంట
కష్టాల కడలిలో
కన్నీటి అలలలో
కాళ్ళూచేతులూ ఆడి
మునిగిపోతున్న వాడిని
ఆదుకునే చేయుంటే
అన్నమాయే దొరుకుతుంటే
నమ్మేవాడుంటాడంట
బాలేలేను చూడనో
బ్రహ్మలోకం చేరనో
నమ్మినవారికి దేవుడంట
నన్ను నమ్మేవాడెవ్వడంట
ఓరి దైవమా
నేను చేసిన పాపమేమిటో
ఏమి చేయమంటావయ్యా
బ్రతుకు బండి లాగలేను
బలమేమీ లేదయ్య
నీవే దిక్కు దేవుడవు
నమ్మినవారికి దేవుడంట
నన్ను నమ్మేవాడెవ్వడంట
అయ్యప్పయ్యప్పయ్యప్ప
అయ్యప్పయ్యప్పయ్యప్ప
బాలేలేను చూడనో
బ్రహ్మలోకం చేరనో
నమ్మినవారికి దేవుడంట
నన్ను నమ్మేవాడెవ్వడంట
English Lyrics / Transliteration
Brahmalokam cherano
Namminavaariki devudanta
Nannu nammevadevvadaanta
Ayyappa ayyappa ayyappa
Ayyappa ayyappa ayyappa
Balelenu choodano
Brahmalokam cherano
Namminavaariki devudanta
Nannu nammevadevvadaanta
Kashtaala kadalilo
Kanneti alalalo
Kaalloochethulu aadi
Munigipothunna vaadini
Aadukune cheyunte
Annamaaye dorukutunte
Nammevaaduntaadanta
Balelenu choodano
Brahmalokam cherano
Namminavaariki devudanta
Nannu nammevadevvadaanta
Ori daivama
Nenu chesina paapameto
Emi cheyamantavayya
Bratuku bandi laagalanu
Balamee ledayya
Neeve dikku devudavu
Namminavaariki devudanta
Nannu nammevadevvadaanta
Ayyappa ayyappa ayyappa
Ayyappa ayyappa ayyappa
Balelenu choodano
Brahmalokam cherano
Namminavaariki devudanta
Nannu nammevadevvadaanta