Telugu Lyrics
కొండంత దేవుడా నీవు కొలువుండగా
ఎంతటి దిగులు నా యెదలోన
ఎంతటి దిగులు నా యెదలోన
పడమటి కొండల దేవతవు నీవు
ప్రాణాల కొలువని కాపరివి నీవు
దిక్కుతోచని వేళలందు
దిక్కుతోచని వేళలందు
నీవే దిక్కని నమ్మితిని అమ్మా
అమ్మా పోచమ్మా కొండంత దేవుడా
కొండంత దేవుడా నీవు కొలువుండగా
ఎంతటి దిగులు నా యెదలోన
ఎంతటి దిగులు నా యెదలోన
చింతల నీవే నమ్మితిని తల్లి
జంటగ నాతో వెన్నంటే నీవు
కష్టాలెన్నొ కరిగించి
కష్టాలెన్నొ కరిగించి
సుఖములొన ముంచెదవు అమ్మా
అమ్మా పోచమ్మా కొండంత దేవుడా
కొండంత దేవుడా నీవు కొలువుండగా
ఎంతటి దిగులు నా యెదలోన
ఎంతటి దిగులు నా యెదలోన
English Lyrics / Transliteration
Kondantha devuda neevu koluvundaga
Enthati digulu naa yedalona
Enthati digulu naa yedalona
Padamati kondala devatha neevu
Pranaala koluvani kaapari neevu
Dikkutho chani velalandu
Dikkutho chani velalandu
Neeve dhikkani nammithini amma
Amma Pochamma kondantha devuda
Kondantha devuda neevu koluvundaga
Enthati digulu naa yedalona
Enthati digulu naa yedalona
Chinthala neeve nammithini thalli
Jantaga naatho vennante neevu
Kashtaalenno kariginchi
Kashtaalenno kariginchi
Sukhamulona munchedavu amma
Amma Pochamma kondantha devuda
Kondantha devuda neevu koluvundaga
Enthati digulu naa yedalona
Enthati digulu naa yedalona