Telugu Lyrics
మా ఊరాల మా ఊరాల
అయ్యప్ప స్వామి సన్నిధానాల
మా ఊరాల మా ఊరాల
శ్రీ అయ్యప్ప స్వామియే శరణం
శ్రీ అయ్యప్ప స్వామియే శరణం
శ్రీ అయ్యప్ప స్వామియే శరణం
శ్రీ అయ్యప్ప స్వామియే శరణం
మలయాళ దేశాన వెలిసే దేవుడు
మలయాళ దేశాన వెలిసే దేవుడు
కలియుగ వరదుడు మా అయ్యప్ప స్వామి
కలియుగ వరదుడు మా అయ్యప్ప స్వామి
శ్రీ అయ్యప్ప స్వామియే శరణం
శ్రీ అయ్యప్ప స్వామియే శరణం
శ్రీ అయ్యప్ప స్వామియే శరణం
శ్రీ అయ్యప్ప స్వామియే శరణం
పడి పూజలు చేస్తాం
భక్తి గీతాలు పాడతాం
పడి పూజలు చేస్తాం
భక్తి గీతాలు పాడతాం
వరాలొసగే స్వామికి
వరాలొసగే స్వామికి
హారతులిస్తాం
మా ఊరాల మా ఊరాల
శ్రీ అయ్యప్ప స్వామియే శరణం
శ్రీ అయ్యప్ప స్వామియే శరణం
శ్రీ అయ్యప్ప స్వామియే శరణం
శ్రీ అయ్యప్ప స్వామియే శరణం
English Lyrics / Transliteration
Maavurala Maavurala
Ayyappa Swamy Sannidhanaala
Maavurala Maavurala
Shri Ayyappa Swamyeye Sharanam
Shri Ayyappa Swamyeye Sharanam
Shri Ayyappa Swamyeye Sharanam
Shri Ayyappa Swamyeye Sharanam
Malayala desana velise devudu
Malayala desana velise devudu
Kaliyuga varadudu maa Ayyappa Swamy
Kaliyuga varadudu maa Ayyappa Swamy
Shri Ayyappa Swamyeye Sharanam
Shri Ayyappa Swamyeye Sharanam
Shri Ayyappa Swamyeye Sharanam
Shri Ayyappa Swamyeye Sharanam
Padi pujalu chestam
Bhakti geetalu paadatam
Padi pujalu chestam
Bhakti geetalu paadatam
Varalosage swamikiki
Varalosage swamikiki
Harathulistam
Maavurala Maavurala
Shri Ayyappa Swamyeye Sharanam
Shri Ayyappa Swamyeye Sharanam
Shri Ayyappa Swamyeye Sharanam
Shri Ayyappa Swamyeye Sharanam