Telugu Lyrics
పైశాచికము చేసిన
పైశాచికము చేసిన
పైసలు ఉన్నాయని
పైశాచికము చేసిన
పైశాచికము చేసిన
నేల రాలిన చెమట
నిలువరించుట చాలదు
నిలువరించుట చాలదు
పైసలు ఉన్నాయని
పైశాచికము చేసిన
లోకమంతయు మాయ
లోకమంతయు మాయ
లోకమంతయు మాయ
ఈ లోకమంతయు మాయ
లోకం లోని మనుషులు
లోకం లోని మనుషులు
కన్ను మూసుకుంటారు
కన్ను మూసుకుంటారు
పైసలు ఉన్నాయని
పైశాచికము చేసిన
ధర్మ దేవత కన్ను
దిరన మూసి చూచును
దిరన మూసి చూచును
అధర్మ మార్గమున
అధిపతితో నడుచును
అధిపతితో నడుచును
పైసలు ఉన్నాయని
పైశాచికము చేసిన
ధర్మమున్న చోట
ధర్మమున్న చోట
ధర్మమున్న చోట
ధర్మ దేవత వుండును
అధర్మమున్న చోట
అధర్మంబు వుండును
అధర్మంబు వుండును
పైసలు ఉన్నాయని
పైశాచికము చేసిన
పైశాచికము చేసిన
పైసలు ఉన్నాయని
పైశాచికము చేసిన
English Lyrics / Transliteration
Paishachikamu chesina
Paishachikamu chesina
Paisal unnayani
Paishachikamu chesina
Paishachikamu chesina
Nela raalina chemata
Niluvarinchuta chaaladu
Niluvarinchuta chaaladu
Paisal unnayani
Paishachikamu chesina
Lokamamtayu maaya
Lokamamtayu maaya
Lokamamtayu maaya
Ee lokamamtayu maaya
Lokam loni manushulu
Lokam loni manushulu
Kannu moosukuntaru
Kannu moosukuntaru
Paisal unnayani
Paishachikamu chesina
Dharma devata kannu
Dhirana moosi choochunu
Dhirana moosi choochunu
Adharma maargamuna
Adhipatitho naduchunu
Adhipatitho naduchunu
Paisal unnayani
Paishachikamu chesina
Dharmamunna chota
Dharmamunna chota
Dharmamunna chota
Dharmam devata vundunu
Adharmamunna chota
Adharmambu vundunu
Adharmambu vundunu
Paisal unnayani
Paishachikamu chesina
Paishachikamu chesina
Paisal unnayani
Paishachikamu chesina