Telugu Lyrics
రామ దూత రా రా
వాయు నందన రా రా
రామ దూత రా రా
లక్ష్మణుడూ రా రా
భరతుడూ రా రా
శత్రుగ్న, రాఘవా
శ్రీ గురుదత్తా
వాయు నందన రా రా
రామ దూత రా రా
పవన తనయా
రాఘవ ప్రియుడూ
సీతాన్వేషణలో
చెలిమి చేసినవాడూ
పవన తనయా
రాఘవ ప్రియుడూ
సీతాన్వేషణలో
చెలిమి చేసినవాడూ
భక్తప్రియుడూ
జన ప్రియుడూ
అంజనీ పుత్రుడా
ఆదుకోరా
వాయు నందన రా రా
రామ దూత రా రా
ధర్మ రక్షకుడా
శరణాగత రక్షకుడా
భక్తకోటికి
ఆశ్రయమైనవాడూ
ధర్మ రక్షకుడా
శరణాగత రక్షకుడా
భక్తకోటికి
ఆశ్రయమైనవాడూ
రామ నామముతో
రామ నామముతో
లోకమెల్ల
మెప్పించినాడూ
వాయు నందన రా రా
రామ దూత రా రా
లక్ష్మణుడూ రా రా
భరతుడూ రా రా
శత్రుగ్న, రాఘవా
శ్రీ గురుదత్తా
English Lyrics / Transliteration
Rama Dootha Ra Ra
Vaayu Nandana Ra Ra
Rama Dootha Ra Ra
Lakshmanudu Ra Ra
Bharathudu Ra Ra
Shatrughna, Raaghava
Sri Gurudatta
Vaayu Nandana Ra Ra
Rama Dootha Ra Ra
Pavana Thanaya
Raaghava Priyudu
Sithaanveshanalo
Chelimi Chesinavadu
Pavana Thanaya
Raaghava Priyudu
Sithaanveshanalo
Chelimi Chesinavadu
Bhaktapriyudu
Jana Priyudu
Anjani Puthruda
Aadukora
Vaayu Nandana Ra Ra
Rama Dootha Ra Ra
Dharma Rakshakuda
Sharanagatha Rakshakuda
Bhaktakotiki
Aashrayamainavadu
Dharma Rakshakuda
Sharanagatha Rakshakuda
Bhaktakotiki
Aashrayamainavadu
Rama Namamutho
Rama Namamutho
Lokamella
Meppinchinadu
Vaayu Nandana Ra Ra
Rama Dootha Ra Ra
Lakshmanudu Ra Ra
Bharathudu Ra Ra
Shatrughna, Raaghava
Sri Gurudatta