Telugu Lyrics
యదలో లయగ పిలిచేనే
లోకం మరిచేనే కలలు కనేనే
మనసే తేలి పోయేనే
చిన్ని చిన్ని ఆశలెన్నో
రంగు రంగైన ఊహలెన్నో
చుక్క చుక్కల మెరుపులెన్నో
నా గుండెలోన వెలిగేనెన్నో
మెల్లిగా మదిలోన
ఏదో తెలియని మైకం
నిన్న నేడు రేపున
ఏదో కోరికల దీపం
చెలిమికి స్వాగతం
కలిసి సాగే నడకలు
కౌగిలితో గెలుపులు
వగలకు వయసుకి
కొత్త అందాలు
యెదో పిలిచేనే ఏదో పిలిచేనే
యదలో లయగ పిలిచేనే
చల్లగ మదిలోన
ఏదో తెలియని అమృతం
వెన్నెల కనులలో
ఏదో కొత్త జీవితం
పరువానికి నవకాం
పెదవుల చిరునవ్వులు
విరిసే పెదవుల పువ్వులు
నయనములలో
కొత్త తేజాలు
యెదో పిలిచేనే ఏదో పిలిచేనే
యదలో లయగ పిలిచేనే
లోకం మరిచేనే కలలు కనేనే
మనసే తేలి పోయేనే
English Lyrics / Transliteration
Yadalo layaga pilichene
Lokam marichene kalalu kanene
Manase theli poyene
Chinni chinni aashalenno
Rangu rangaina oohalenno
Chukka chukkala merupulennno
Naa gundelona veligennno
Melliga madilona
Yedo theliyani maikam
Ninna nedu repuna
Yedo korikala deepam
Chelimiki swaagatham
Kalisi saage nadakalu
Kaugilitho gelupulu
Vagalaku vayusuki
Kotha andaalu
Yedo pilichene yedo pilichene
Yadalo layaga pilichene
Challaga madilona
Yedo theliyani amrutham
Vennela kanulalo
Yedo kotha jeevitham
Paruvaniki navakam
Pedavula chirunavvulu
Virise pedavula puvvulu
Nayanamulalo
Kotha thejaalu
Yedo pilichene yedo pilichene
Yadalo layaga pilichene
Lokam marichene kalalu kanene
Manase theli poyene