Telugu Lyrics
మరి నీ పిలుపు మాధురియే
నీ నవ్వు ముత్యపు చినుకే
మరి నీ పిలుపు మాధురియే
నడకలో తలపుల అలలా
పలికిన పల్లవిలో
అడుగుల స్పర్శలో
అందాలు దాగున్నాయే
నీ నవ్వు ముత్యపు చినుకే
మరి నీ పిలుపు మాధురియే
మనసులో మౌన రాగమే
మాటల పూల తోటలో
స్వరాల మువ్వల సందడే
ఆశలు రెక్కల సాయమే
ఒడిలో చిలిపి తరంగమే
చెలిమిల దొరల మురిపమే
ఆశల భారమంత
ఒక్కటయ్యి పంచుకుంటే
పండుగ కాదా
నీ నవ్వు ముత్యపు చినుకే
మరి నీ పిలుపు మాధురియే
రేయి పగలు తెలియనీ
రోజు ఈ తీరు సాగనీ
మదిలో తీయని కలలతో
కలిసి సాగిపోనీ
ఆమె పెదవుల తీపికి
అదిరేటి నవ్వుల మెరుపుకి
ఏమయింది ఈ మాయ
ఏమవుతున్నానో నేనూ
చెప్పలేనాయే
English Lyrics / Transliteration
Mari nee pilupu maadhuriye
Nee navvu muthyapu chinuke
Mari nee pilupu maadhuriye
Nadakalo thalapula alalaa
Palikina pallavilo
Adugula sparshalo
Andaalu daagunnaaye
Nee navvu muthyapu chinuke
Mari nee pilupu maadhuriye
Manasulo mouna raagame
Maatala poola thotalo
Swaaraala muvvala sandade
Aashalu rekkala saayame
Odilo chilipi tharangame
Chemilila durala muripame
Aashala bhaaramanta
Okkatayyi panchukunte
Panduga kaadaa
Nee navvu muthyapu chinuke
Mari nee pilupu maadhuriye
Reyi pagalu theliyanee
Roju ee theeru saaganee
Madilo theeyani kalalatho
Kalisi saagiponee
Aame pedavula theepiki
Adireti navvula merupiki
Emayindi ee maaya
Emavuthunnaano nenu
Cheppalanaaye