Telugu Lyrics
పదాలెన్నో పలికావలా
ముద్దు ముద్దు మాటలా
గుండెలోన నిలిచావలా
మల్లెపూల దండలా
నన్ను చుట్టుకున్నావలా
చందమామ పాపలా
అందమంతా పంచావలా
ఏనాటిదో ఈ బంధం
ఎవరిచ్చారో ఈ పాశం
అలుపు తెలియని పయనం
అందాలి నీతో జీవనం
గలగల పారే నదిలా
నీ పలుకే మధురముగా
కమ్మని తేనె జుంజులా
నీ నవ్వే మనోహరముగా
పచ్చని పైరు చేలా
నీ రూపం రమణీయముగా
కొమ్మలొ పాడే కోయిలా
నీ స్వరమెంత మధురముగా
ఏనాటిదో ఈ బంధం
ఎవరిచ్చారో ఈ పాశం
అలుపు తెలియని పయనం
అందాలి నీతో జీవనం
ఘల్లు ఘల్లు గవ్వలా
పదాలెన్నో పలికావలా
ముద్దు ముద్దు మాటలా
గుండెలోన నిలిచావలా
English Lyrics / Transliteration
Padaalennō palikāvalā
Muddu muddu māṭalā
Guṇḍelōna nilicāvalā
Mallepūla daṇḍalā
Nannu chuṭṭukunnāvalā
Chandamāma pāpalā
Andamanta panchāvalā
Ēnāṭidō ī bandham
Evariccārō ī pāśam
Alupu teliyani payanam
Andāli nītō jīvanam
Galagala pāre nadilā
Nī palukē madhuramugā
Kammani tēne juñjulā
Nī navvē manōharamugā
Paccani pairu cēlā
Nī rūpam ramaṇīyamugā
Kommalō pāḍē kōyilā
Nī svaramenta madhuramugā
Ēnāṭidō ī bandham
Evariccārō ī pāśam
Alupu teliyani payanam
Andāli nītō jīvanam
Ghallu ghallu gavvala
Padaalennō palikāvalā
Muddu muddu māṭalā
Guṇḍelōna nilicāvalā