Telugu Lyrics
నందికేశ్వర సేవిత పాదమే
శివశంకర పరమేశ్వరా
శ్రీశైలమే భువనైక నిలయమే
నందికేశ్వర సేవిత పాదమే
శ్రీశైలమే…
అఘోర రూపధరాయ నమః
భూతనాథాయ నమః
భక్తవత్సలాయ నమః
శివశంకర పరమేశ్వరా
శ్రీశైలమే భువనైక నిలయమే
నందికేశ్వర సేవిత పాదమే
అంబికా పతయే నమః
అద్భుత రూపాయ నమః
అనంతాయ నమః
శివశంకర పరమేశ్వరా
శ్రీశైలమే భువనైక నిలయమే
నందికేశ్వర సేవిత పాదమే
లోకపాలాయ నమః
లోహితాయ నమః
లలితాయ నమః
శివశంకర పరమేశ్వరా
శ్రీశైలమే భువనైక నిలయమే
నందికేశ్వర సేవిత పాదమే
శ్రీశైలమే…
English Lyrics / Transliteration
Nandikeshwara sevita paadame
Shiva Shankara Parameshwara
Sri Shaileme bhuvanaika nilayame
Nandikeshwara sevita paadame
Sri Shaileme…
Aghora roopadhaaraya namah
Bhoothanaathaya namah
Bhaktavatsalaya namah
Shiva Shankara Parameshwara
Sri Shaileme bhuvanaika nilayame
Nandikeshwara sevita paadame
Ambika pathaye namah
Adbhuta roopaya namah
Ananthaya namah
Shiva Shankara Parameshwara
Sri Shaileme bhuvanaika nilayame
Nandikeshwara sevita paadame
Lokapaalaya namah
Lohithaya namah
Lalithaya namah
Shiva Shankara Parameshwara
Sri Shaileme bhuvanaika nilayame
Nandikeshwara sevita paadame
Sri Shaileme…