Telugu Lyrics
నీ దారుల్లో నే నే
ఏడు రంగుల ఊహల్లో
ఎగిరెస్తా నే నే
వాస్తానే వాస్తానే
నీ దారుల్లో నే నే
ఏడు రంగుల ఊహల్లో
ఎగిరెస్తా నే నే
నీ కళ్ళల్లో కాంతులన్ని
నాకే సొంతం
నీ పెదవుల పలుకులన్నీ
నాకే శబ్దం
నీ చేతుల్లో దీవెనలన్నీ
నాకే మంత్రం
నీ నవ్వుల సడిలోన
నాకే మాయం
ఎన్నెన్నో జన్మలకి
కలిగింది నీ అనుబంధం
వైనం మారినా
ఏ కష్టం రాని
నీకోసం
నీ కోసం
వాస్తానే వాస్తానే
నీ దారుల్లో నే నే
ఏడు రంగుల ఊహల్లో
ఎగిరెస్తా నే నే
వాస్తానే వాస్తానే
నీ దారుల్లో నే నే
ఏడు రంగుల ఊహల్లో
ఎగిరెస్తా నే నే
గడియారం ఆగదుగా
కాలం ఆగదుగా
నీలో నేను కలవని
నిముషం లేదుగా
గుండెల సవ్వడితో
నీ పాట పాడనా
నీ అలికిడితో
నేను ఊపిరి పోయనా
మెత్తని గాలిలా
మాయమైపోనా
నీ తోడుగా
నేనుంటా
ఎన్నెన్నో జన్మలకి
కలిగింది నీ అనుబంధం
వైనం మారినా
ఏ కష్టం రాని
నీకోసం
నీ కోసం
వాస్తానే వాస్తానే
నీ దారుల్లో నే నే
ఏడు రంగుల ఊహల్లో
ఎగిరెస్తా నే నే
వాస్తానే వాస్తానే
నీ దారుల్లో నే నే
ఏడు రంగుల ఊహల్లో
ఎగిరెస్తా నే నే
English Lyrics / Transliteration
Nee daarullo ne ne
Yedu rangula oohallo
Egirestha ne ne
Vasthane vasthane
Nee daarullo ne ne
Yedu rangula oohallo
Egirestha ne ne
Nee kallallo kaanthulanni
Naake sontham
Nee pedavula palukulanni
Naake shabdam
Nee chethullo deevenalanni
Naake manthram
Nee navvula sadilona
Naake maayam
Ennenno janmalaki
Kaligindi nee anubandham
Vainam maarinaa
Ye kashtam raani
Neekosam
Nee kosam
Vasthane vasthane
Nee daarullo ne ne
Yedu rangula oohallo
Egirestha ne ne
Vasthane vasthane
Nee daarullo ne ne
Yedu rangula oohallo
Egirestha ne ne
Gadiyaram aagadugaa
Kaalam aagadugaa
Neelo nenu kalavani
Nimusham ledhugaa
Gundela savvuditho
Nee paata paadanaa
Nee alikiditho
Nenu oopiri poyenaa
Mettani gaalilaa
Maayamai poyenaa
Nee thodugaa
Nenuntaa
Ennenno janmalaki
Kaligindi nee anubandham
Vainam maarinaa
Ye kashtam raani
Neekosam
Nee kosam
Vasthane vasthane
Nee daarullo ne ne
Yedu rangula oohallo
Egirestha ne ne
Vasthane vasthane
Nee daarullo ne ne
Yedu rangula oohallo
Egirestha ne ne