Telugu Lyrics
మల్లె పువ్వుల పల్లకిలో మా మహారాణి
మేను పులకరించేలా మా మహారాణి
వినయాన వికసించే వన్నెల రాణి
సన్నాయి నాదాలపై మా మహారాణి
మేను పులకరించేలా మా మహారాణి
వినయాన వికసించే వన్నెల రాణి
సన్నాయి నాదాలపై మా మహారాణి
English Lyrics / Transliteration
Malle puvvula pallakilo maa maharani
Menu pulakarincelaa maa maharani
Vinayana vikasincē vannela rani
Sannaayi naadaalapai maa maharani
Menu pulakarincelaa maa maharani
Vinayana vikasincē vannela rani
Sannaayi naadaalapai maa maharani