Telugu Lyrics
అంబాదేవివి దుర్గాదేవివి
అంబికామాతవే శరణ్యమాతవే
శ్రీదుర్గామాతవే
శ్రీ కనకదుర్గామాతవే
భక్తజన పాలనీ దేవత
అంభోధిసుత శ్రీకన్యక
ఆరధింతురు నీ పాదముల
అంతులేని నీ మహిమల
మంగళగౌరీ దేవివై
మమతల నింపే తల్లివై
వందనం చేతుము నీకే
అంబరమంత నీ రూపమే
శ్రీ కనకదుర్గామాతవే
శ్రీలక్ష్మీ రూపానివై
శ్రీ మహాలక్ష్మీ రూపానివై
శ్రీరామ వరదానివై
శ్రీచక్ర రూపిణివై
ఆదిశక్తివి పరాశక్తివి
అంబాదేవివి దుర్గాదేవివి
అంబికామాతవే శరణ్యమాతవే
శ్రీదుర్గామాతవే
శ్రీ కనకదుర్గామాతవే
English Lyrics / Transliteration
Ambā dēvivi Durgā dēvivi
Ambikāmāthavē śaraṇyamāthavē
Śrīdurgāmāthavē
Śrī kanakadurgāmāthavē
Bhaktajana pālanī dēvatha
Ambhōdhisutha śrīkanyaka
Āradhinturu nī pādamula
Antulēni nī mahimala
Maṅgaḷagaurī dēvivai
Mamathala nimpē thallivai
Vandhanaṁ chēthumu nīkē
Ambaramanta nī rūpamē
Śrī kanakadurgāmāthavē
Śrīlakṣmī rūpāṇivai
Śrīmahālakṣmī rūpāṇivai
Śrīrāma varadāṇivai
Śrīchakra rūpiṇivai
Aadishakthivi Parashakthivi
Ambā dēvivi Durgā dēvivi
Ambikāmāthavē śaraṇyamāthavē
Śrīdurgāmāthavē
Śrī kanakadurgāmāthavē