Telugu Lyrics
కన్నతల్లిని కీర్తించుకొనుచు
అందరూ ఒకటై, ఆనందమొందుతూ
ఆ తల్లి చెంతకు చేరండి
శరణు శరణు కనకదుర్గా
నీకు శరణు శరణు దుర్గా
శరణు శరణు కనకదుర్గా
నీకు శరణు శరణు దుర్గా
కోటి దీపాల వెలుగుల కాంతిలో
నీ రూపం వెలిసెనమ్మా
కోటి దీపాల వెలుగుల కాంతిలో
నీ రూపం వెలిసెనమ్మా
కరుణామయి కనకదుర్గా
మా దిక్కెవ్వరు నీవే అమ్మ
శరణు శరణు కనకదుర్గా
నీకు శరణు శరణు దుర్గా
శరణు శరణు కనకదుర్గా
నీకు శరణు శరణు దుర్గా
జగతికే వెలుగు నీవే తల్లి
సర్వం నీవే అమ్మ
జగతికే వెలుగు నీవే తల్లి
సర్వం నీవే అమ్మ
అంజలి ఘటించి వేడుకొందు
అష్టైశ్వర్యాలు ప్రసాదించవమ్మా
శరణు శరణు కనకదుర్గా
నీకు శరణు శరణు దుర్గా
శరణు శరణు కనకదుర్గా
నీకు శరణు శరణు దుర్గా
దుఃఖాలను తొలగించు తల్లి
సుఖాలను పంచవమ్మా
దుఃఖాలను తొలగించు తల్లి
సుఖాలను పంచవమ్మా
నీ నామస్మరణ చేసె వారికి
నిత్య కల్యాణం చేస్తావమ్మా
శరణు శరణు కనకదుర్గా
నీకు శరణు శరణు దుర్గా
శరణు శరణు కనకదుర్గా
నీకు శరణు శరణు దుర్గా
English Lyrics / Transliteration
Kannathallini keerthinchukonuchu
Andaru okatai, aanandamonduthu
Aa thalli chenthaku cherandi
Sharannu sharannu Kanakadurgā
Neeku sharannu sharannu Durga
Sharannu sharannu Kanakadurgā
Neeku sharannu sharannu Durga
Koti deepala velugula kanthilo
Nee roopam velisenamma
Koti deepala velugula kanthilo
Nee roopam velisenamma
Karunamayi Kanakadurgā
Maa dikkevaru neeve amma
Sharannu sharannu Kanakadurgā
Neeku sharannu sharannu Durga
Sharannu sharannu Kanakadurgā
Neeku sharannu sharannu Durga
Jagathike velugu neeve thalli
Sarvam neeve amma
Jagathike velugu neeve thalli
Sarvam neeve amma
Anjali ghatinchi vedukondu
Ashtaishwaryalu prasadinchavamma
Sharannu sharannu Kanakadurgā
Neeku sharannu sharannu Durga
Sharannu sharannu Kanakadurgā
Neeku sharannu sharannu Durga
Dukkalanni tholaginchu thalli
Sukhalanni panchavamma
Dukkalanni tholaginchu thalli
Sukhalanni panchavamma
Nee namasmarana chese variki
Nithya kalyanam chestavamma
Sharannu sharannu Kanakadurgā
Neeku sharannu sharannu Durga
Sharannu sharannu Kanakadurgā
Neeku sharannu sharannu Durga