Telugu Lyrics
నాకెన్నో కోరికలున్నాయమ్మా
సుడౌ సుడౌ దుర్గమ్మా
నాకెన్నో కోరికలున్నాయమ్మా
అమ్మలగన్నతల్లివి నీవే
అమ్మలగన్నతల్లివి నీవే
నాకెన్నో కోరికలున్నాయమ్మా
నాకెన్నో కోరికలున్నాయమ్మా
సుడౌ సుడౌ దుర్గమ్మా
నాకెన్నో కోరికలున్నాయమ్మా
సుడౌ సుడౌ దుర్గమ్మా
నాకెన్నో కోరికలున్నాయమ్మా
కనకదుర్గమ్మ కొలువున్న
కనకవర్షము కురిపించవమ్మా
కనకదుర్గమ్మ కొలువున్న
కనకవర్షము కురిపించవమ్మా
లోకమంతయు నీదేనమ్మా
లోకమంతయు నీదేనమ్మా
నా బ్రతుకున వెలుగు నింపవమ్మా
నా బ్రతుకున వెలుగు నింపవమ్మా
సుడౌ సుడౌ దుర్గమ్మా
నాకెన్నో కోరికలున్నాయమ్మా
సుడౌ సుడౌ దుర్గమ్మా
నాకెన్నో కోరికలున్నాయమ్మా
బంగరు పల్లెలు నాకివ్వమ్మా
బంగరు పల్లెలు నాకివ్వమ్మా
బంగరు కుటుంబం కలిగించవమ్మా
బంగరు కుటుంబం కలిగించవమ్మా
నా పిల్లల భవిష్యత్తు బాగు చేయవమ్మా
నా పిల్లల భవిష్యత్తు బాగు చేయవమ్మా
అష్టైశ్వర్యాలు అనుగ్రహించవమ్మా
అష్టైశ్వర్యాలు అనుగ్రహించవమ్మా
సుడౌ సుడౌ దుర్గమ్మా
నాకెన్నో కోరికలున్నాయమ్మా
సుడౌ సుడౌ దుర్గమ్మా
నాకెన్నో కోరికలున్నాయమ్మా
అమ్మలగన్నతల్లివి నీవే
అమ్మలగన్నతల్లివి నీవే
నాకెన్నో కోరికలున్నాయమ్మా
నాకెన్నో కోరికలున్నాయమ్మా
English Lyrics / Transliteration
Nākenno Kōrikalunnāyammā
Sudaū Sudau Durgammā
Nākenno Kōrikalunnāyammā
Ammalaganṇatallivi nīvē
Ammalaganṇatallivi nīvē
Nākenno Kōrikalunnāyammā
Nākenno Kōrikalunnāyammā
Sudaū Sudau Durgammā
Nākenno Kōrikalunnāyammā
Sudaū Sudau Durgammā
Nākenno Kōrikalunnāyammā
Kanakadurgamma koluvunna
Kanakavarṣamu kuripin̄cavam’mā
Kanakadurgamma koluvunna
Kanakavarṣamu kuripin̄cavam’mā
Lōkamantayu nīdēnam’mā
Lōkamantayu nīdēnam’mā
Nā bratukuna velugu nim’pavam’mā
Nā bratukuna velugu nim’pavam’mā
Sudaū Sudau Durgammā
Nākenno Kōrikalunnāyammā
Sudaū Sudau Durgammā
Nākenno Kōrikalunnāyammā
Baṅgaru pallelu nākkivvammā
Baṅgaru pallelu nākkivvammā
Baṅgaru kuṭumbaṁ kaligin̄cavam’mā
Baṅgaru kuṭumbaṁ kaligin̄cavam’mā
Nā pillala bhaviṣyattu bāgu ceyavam’mā
Nā pillala bhaviṣyattu bāgu ceyavam’mā
Aṣṭaiśvaryālu anugrahin̄cavam’mā
Aṣṭaiśvaryālu anugrahin̄cavam’mā
Sudaū Sudau Durgammā
Nākenno Kōrikalunnāyammā
Sudaū Sudau Durgammā
Nākenno Kōrikalunnāyammā
Ammalaganṇatallivi nīvē
Ammalaganṇatallivi nīvē
Nākenno Kōrikalunnāyammā
Nākenno Kōrikalunnāyammā