Telugu Lyrics
అమ్మమ్మ తిరుపత్తమ్మ
తొలి వెలుగువు దేవమ్మ
తిరుపత్తమ్మ
నీ దయ చూడుమా
అమ్మమ్మ తిరుపత్తమ్మ
ఒడిలోన కొలిచే మొక్కులకు
అక్కున చేరే దైవానికే
పడిలేచే పాదాలకి
పసిడి వన్నెగ నీ పూజలకి
ఏడు కొండల రాఘవుని
వగలెంతో నిలుచుకునే
తొడబుట్టిన చెల్లెలివై
తిరుపత్తమ్మ
అమ్మమ్మ తిరుపత్తమ్మ
అమ్మమ్మ తిరుపత్తమ్మ
తొలి వెలుగువు దేవమ్మ
తిరుపత్తమ్మ
నీ దయ చూడుమా
అమ్మమ్మ తిరుపత్తమ్మ
వెంకటపతి సేవలోనా
శ్రీలక్ష్మి అయిన దేవత
శ్రీవారికి శ్రీముఖము
చేరదీసే చెల్లివే
కోటి మెట్లు ఎక్కలేని
లోకులకు దిగివచ్చే
దీవించే దేవతమ్మ
తిరుపత్తమ్మ
అమ్మమ్మ తిరుపత్తమ్మ
అమ్మమ్మ తిరుపత్తమ్మ
తొలి వెలుగువు దేవమ్మ
తిరుపత్తమ్మ
నీ దయ చూడుమా
అమ్మమ్మ తిరుపత్తమ్మ
వొడిలోన కొలిచే మొక్కులకు
అక్కున చేరే దైవానికే
పడిలేచే పాదాలకి
పసిడి వన్నెగ నీ పూజలకి
ఏడు కొండల రాఘవుని
వగలెంతో నిలుచుకునే
తొడబుట్టిన చెల్లెలివై
తిరుపత్తమ్మ
English Lyrics / Transliteration
Ammamma Tirupattamma
Toli veluguvu devamma
Tirupattamma
Nee daya chooduma
Ammamma Tirupattamma
Odilona koliche mokkulaku
Akkuna chere daivanike
Padileche paadaalaki
Pasidi vannere nee poojalaki
Yedu kondala Raaghavuni
Vagalen to niluchukune
Todabuttina chellelivai
Tirupattamma
Ammamma Tirupattamma
Ammamma Tirupattamma
Toli veluguvu devamma
Tirupattamma
Nee daya chooduma
Ammamma Tirupattamma
Venkata pati sevalona
Sri Lakshmi aina devatha
Sri vaariki Sri mukhamu
Cheradise chellive
Koti metlu ekkaleni
Lokulaku digivache
Deevinche devatamma
Tirupattamma
Ammamma Tirupattamma
Ammamma Tirupattamma
Toli veluguvu devamma
Tirupattamma
Nee daya chooduma
Ammamma Tirupattamma
Vodilona koliche mokkulaku
Akkuna chere daivanike
Padileche paadaalaki
Pasidi vannere nee poojalaki
Yedu kondala Raaghavuni
Vagalen to niluchukune
Todabuttina chellelivai
Tirupattamma