Telugu Lyrics
అనంత శయనుని ప్రియతమా
శ్రీ కర వాసిని
నారాయణీ
పరంజ్యోతి రూపధారీ
నవరత్న కిరీటిని
నవ మోహన రూపిని
నారాయణీ
జగజెన్నిలకు
మార్గదర్శిని
అంబా
జగన్మోహిని
అంబా
క్షీరాబ్ధి కన్యకా శ్రీ లక్ష్మీ
అనంత శయనుని ప్రియతమా
శ్రీ కర వాసిని
నారాయణీ
పరంజ్యోతి రూపధారీ
అఖిల లోకముల
అనుగ్రహ కారిణి
అంబ
అఖిల చరాచర
ఆధారము నీవే
అంబ
కనకాంబర ధారిణి
కామిత వరదాయిని
కరుణామయీ
అంబ
నవరత్న కిరీటిని
నవ మోహన రూపిని
నారాయణీ
జగజెన్నిలకు
మార్గదర్శిని
అంబా
జగన్మోహిని
అంబా
క్షీరాబ్ధి కన్యకా శ్రీ లక్ష్మీ
అనంత శయనుని ప్రియతమా
శ్రీ కర వాసిని
నారాయణీ
పరంజ్యోతి రూపధారీ
English Lyrics / Transliteration
Ananta Shayanuni Priyathama
Sri Kara Vasini
Narayani
Paramjyothi Roopa Dhari
Navaratna Kireetini
Nava Mohana Roopini
Narayani
Jagajennilaku
Margadarshini
Amba
Jagajjanini
Amba
Ksheerabdi Kanyaka Sri Lakshmi
Ananta Shayanuni Priyathama
Sri Kara Vasini
Narayani
Paramjyothi Roopa Dhari
Akhila Lokamula
Anugraha Karini
Amba
Akhila Charachara
Adharamu Neeve
Amba
Kanakambara Dharini
Kamitha Varadhayini
Karunamayee
Amba
Navaratna Kireetini
Nava Mohana Roopini
Narayani
Jagajennilaku
Margadarshini
Amba
Jagajjanini
Amba
Ksheerabdi Kanyaka Sri Lakshmi
Ananta Shayanuni Priyathama
Sri Kara Vasini
Narayani
Paramjyothi Roopa Dhari