Telugu Lyrics
నా నాలుక చాలదే
రామయ్యా నిన్ను కొలవగా
నా చేతులు చాలవే
రమణ నిను స్తుతింపగా
నా నాలుక చాలదే
రామయ్యా నిన్ను కొలవగా
నా చేతులు చాలవే
గురువయ్య నీ కృప చూడగా
నా కనులు చాలవే
అరవింద లోచనా
ఆనంద రూపుడా
అరవింద లోచనా
ఆనంద రూపుడా
రమణ నిను స్తుతింపగా
నా నాలుక చాలదే
రామయ్యా నిన్ను కొలవగా
నా చేతులు చాలవే
పరమాత్మ నీ మహిమను
తెలియగ బుద్ధి చాలదే
వరమిచ్చి నన్ను కాపాడు
ప్రభూ కరుణామయా
వరమిచ్చి నన్ను కాపాడు
ప్రభూ కరుణామయా
రమణ నిను స్తుతింపగా
నా నాలుక చాలదే
రామయ్యా నిన్ను కొలవగా
నా చేతులు చాలవే
భక్తులందరి రక్షించు
భక్తవత్సలా
భక్తజనముల కష్టాలు
బాపుమా శరణ్యమా
భక్తజనముల కష్టాలు
బాపుమా శరణ్యమా
రమణ నిను స్తుతింపగా
నా నాలుక చాలదే
రామయ్యా నిన్ను కొలవగా
నా చేతులు చాలవే
అరవింద లోచనా
ఆనంద రూపుడా
అరవింద లోచనా
ఆనంద రూపుడా
English Lyrics / Transliteration
Naa naaluka chaalade
Raamayya ninnu kolavaga
Naa chethulu chaalave
Ramana ninu stutimpaga
Naa naaluka chaalade
Raamayya ninnu kolavaga
Naa chethulu chaalave
Guruvaiah nee krupa choodaga
Naa kanulu chaalave
Aravinda lochana
Aananda roopuda
Aravinda lochana
Aananda roopuda
Ramana ninu stutimpaga
Naa naaluka chaalade
Raamayya ninnu kolavaga
Naa chethulu chaalave
Paramathma nee mahimanu
Teliyaga buddhi chaalade
Varamichi nannu kaapadu
Prabhu karunamaya
Varamichi nannu kaapadu
Prabhu karunamaya
Ramana ninu stutimpaga
Naa naaluka chaalade
Raamayya ninnu kolavaga
Naa chethulu chaalave
Bhaktuladari rakshinchu
Bhaktavatsala
Bhaktajanamula kashtaalu
Baapuma sharanayama
Bhaktajanamula kashtaalu
Baapuma sharanayama
Ramana ninu stutimpaga
Naa naaluka chaalade
Raamayya ninnu kolavaga
Naa chethulu chaalave
Aravinda lochana
Aananda roopuda
Aravinda lochana
Aananda roopuda