Telugu Lyrics
నాథ సాయ్
శ్రీ గురునాథ సాయ్
నాథ సాయ్
శ్రీ సాయి శ్రీ సాయి
గురునాథ సాయ్
శ్రీ సాయి శ్రీ సాయి
గురునాథ సాయ్
భక్తజన పాలక సాయ్
ముక్తినొసగేటి సాయ్
భువనమోహన సాయ్
భవహర సాయ్
శ్రీ సాయి శ్రీ సాయి
గురునాథ సాయ్
శ్రీ సాయి శ్రీ సాయి
గురునాథ సాయ్
అఖిల లోకేశ్వరా సాయ్
అనాథనాథా సాయ్
అభయప్రదాతా సాయ్
అంజనీసుత సాయ్
శ్రీ సాయి శ్రీ సాయి
గురునాథ సాయ్
శ్రీ సాయి శ్రీ సాయి
గురునాథ సాయ్
అన్నదాతా సాయ్
ఆశ్రయధాతా సాయ్
అన్నిట నిండిన సాయ్
అది దేవ సాయ్
శ్రీ సాయి శ్రీ సాయి
గురునాథ సాయ్
శ్రీ సాయి శ్రీ సాయి
గురునాథ సాయ్
English Lyrics / Transliteration
Natha Sai
Sri Gurunatha Sai
Natha Sai
Sri Sai Sri Sai
Gurunatha Sai
Sri Sai Sri Sai
Gurunatha Sai
Bhaktajana palaka Sai
Mukthinosegeti Sai
Bhuvanamohana Sai
Bhavahara Sai
Sri Sai Sri Sai
Gurunatha Sai
Sri Sai Sri Sai
Gurunatha Sai
Akhila lokeshwara Sai
Anathanatha Sai
Abhaya pradata Sai
Anjanisuta Sai
Sri Sai Sri Sai
Gurunatha Sai
Sri Sai Sri Sai
Gurunatha Sai
Annadata Sai
Ashrayadata Sai
Annita nindina Sai
Adi deva Sai
Sri Sai Sri Sai
Gurunatha Sai
Sri Sai Sri Sai
Gurunatha Sai