Telugu Lyrics
హరేరామ హరేరామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
భక్తితో శిరము వంచి భక్తితో శిరము వంచి
పాదాభివందనము చేతు భువనపాలక
నన్ను మన్నించు దేవా నా పాపము లెన్నియైన
క్షమించువాడవు నీవే కరుణామయా
నీ దయతోడ నీ దయతోడ
అంతయు జరుగును నీ దయతోడ
లోకము మొత్తమునకు లోకము మొత్తమునకు
నీవే రక్షకుడవు భువనపాలక
వాయిదా వేయుము వాయిదా వేయుము
నా భవబంధముల వాయిదా వేయుము
మోక్షము నాకది మోక్షము నాకది
ప్రసాదించుము నీ కృపతోడ
సత్య స్వరూపా సత్య స్వరూపా
సదా సాయినాథ సత్య స్వరూపా
నీ మహిమలన్ని నీ మహిమలన్ని
వర్ణించ తరముకాదు భువనపాలక
గంగ యమున గోదావరి గంగ యమున గోదావరి
సరస్వతి కృష్ణా కావేరి
అన్ని నదులు నీ పాదములన్ని నదులు నీ పాదముల
నందు చేరి ప్రవహించును భువనపాలక
దీన రక్షక దీన రక్షక
శరణుజొచ్చిన వారి దీన రక్షక
నీ చేతిలోన నీ చేతిలోన
ఉన్నది లోకము నీ దయతోడ
హరేరామ హరేరామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
భక్తితో శిరము వంచి భక్తితో శిరము వంచి
పాదాభివందనము చేతు భువనపాలక
నన్ను మన్నించు దేవా నా పాపము లెన్నియైన
క్షమించువాడవు నీవే కరుణామయా
నీ దయతోడ నీ దయతోడ
అంతయు జరుగును నీ దయతోడ
లోకము మొత్తమునకు లోకము మొత్తమునకు
నీవే రక్షకుడవు భువనపాలక
వాయిదా వేయుము వాయిదా వేయుము
నా భవబంధముల వాయిదా వేయుము
మోక్షము నాకది మోక్షము నాకది
ప్రసాదించుము నీ కృపతోడ
సత్య స్వరూపా సత్య స్వరూపా
సదా సాయినాథ సత్య స్వరూపా
నీ మహిమలన్ని నీ మహిమలన్ని
వర్ణించ తరముకాదు భువనపాలక
గంగ యమున గోదావరి గంగ యమున గోదావరి
సరస్వతి కృష్ణా కావేరి
అన్ని నదులు నీ పాదములన్ని నదులు నీ పాదముల
నందు చేరి ప్రవహించును భువనపాలక
దీన రక్షక దీన రక్షక
శరణుజొచ్చిన వారి దీన రక్షక
నీ చేతిలోన నీ చేతిలోన
ఉన్నది లోకము నీ దయతోడ
హరేరామ హరేరామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
English Lyrics / Transliteration
Harerama Hare Rama Rama Rama Hare Hare
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare
Bhaktitho siramu vanchi Bhaktitho siramu vanchi
Padabhivandanamu chethu bhuvanapalaka
Nannu mannichu deva Na papamul enniyainaa
Kshaminchuvaadavu neeve karunamaya
Nee dayathoda Nee dayathoda
Anthayu jarugunu nee dayathoda
Lokamu mottamunaku Lokamu mottamunaku
Neeve rakshakudavu bhuvanapalaka
Vaayidaa veyumu Vaayidaa veyumu
Na bhavabandhamula vaayidaa veyumu
Moksham naakadi Moksham naakadi
Prasadinchumu nee krupathoda
Satya swaroopa Satya swaroopa
Sadaa Sainatha Satya swaroopa
Nee mahimalanni Nee mahimalanni
Varnincha tharamukaadu bhuvanapalaka
Ganga Yamuna Godavari Ganga Yamuna Godavari
Saraswathi Krishna Kaveri
Anni nadulu nee paadamula Anni nadulu nee paadamula
Nandu cheri pravahinchunu bhuvanapalaka
Deena rakshaka Deena rakshaka
Sharanu jochhina vaari Deena rakshaka
Nee chethilona Nee chethilona
Unnadi lokamu nee dayathoda
Harerama Hare Rama Rama Rama Hare Hare
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare
Bhaktitho siramu vanchi Bhaktitho siramu vanchi
Padabhivandanamu chethu bhuvanapalaka
Nannu mannichu deva Na papamul enniyainaa
Kshaminchuvaadavu neeve karunamaya
Nee dayathoda Nee dayathoda
Anthayu jarugunu nee dayathoda
Lokamu mottamunaku Lokamu mottamunaku
Neeve rakshakudavu bhuvanapalaka
Vaayidaa veyumu Vaayidaa veyumu
Na bhavabandhamula vaayidaa veyumu
Moksham naakadi Moksham naakadi
Prasadinchumu nee krupathoda
Satya swaroopa Satya swaroopa
Sadaa Sainatha Satya swaroopa
Nee mahimalanni Nee mahimalanni
Varnincha tharamukaadu bhuvanapalaka
Ganga Yamuna Godavari Ganga Yamuna Godavari
Saraswathi Krishna Kaveri
Anni nadulu nee paadamula Anni nadulu nee paadamula
Nandu cheri pravahinchunu bhuvanapalaka
Deena rakshaka Deena rakshaka
Sharanu jochhina vaari Deena rakshaka
Nee chethilona Nee chethilona
Unnadi lokamu nee dayathoda
Harerama Hare Rama Rama Rama Hare Hare
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare