Telugu Lyrics
నన్ను కరుణించు శ్రీ సాయినాధా
శ్రీ సాయినాధా శ్రీ సాయినాధా
శ్రీ సాయినాధా శ్రీ సాయినాధా
నీవే గతియని నమ్మియుంటి
నీవే దైవమని కొలిచియుంటి
నీవే నాకు ఆశ్రయము
నీవే నాకు మోక్షము
నన్ను కరుణించు శ్రీ సాయినాధా
ప్రాణనాధా శ్రీ సాయినాధా
శ్రీ సాయినాధా శ్రీ సాయినాధా
శ్రీ సాయినాధా శ్రీ సాయినాధా
నీ పాదములే నాకిక శరణము
నీ నామమే నాకు నిత్య ధ్యానము
నీ రూపమే నా కన్నుల ముందు
నీ కృపయే నా బ్రతుకు బంధము
నన్ను కరుణించు శ్రీ సాయినాధా
ప్రాణనాధా శ్రీ సాయినాధా
శ్రీ సాయినాధా శ్రీ సాయినాధా
శ్రీ సాయినాధా శ్రీ సాయినాధా
English Lyrics / Transliteration
Nannu Karuninchu Sri SaiNadha
Sri SaiNadha Sri SaiNadha
Sri SaiNadha Sri SaiNadha
Neeve gathiyani nammiyunti
Neeve daivamani kolichiyunti
Neeve naaku aasrayamu
Neeve naaku mokshamu
Nannu karuninchu Sri SaiNadha
Prananadha Sri SaiNadha
Sri SaiNadha Sri SaiNadha
Sri SaiNadha Sri SaiNadha
Nee paadamule naakika saranamu
Nee naamame naaku nithya dhyaanmu
Nee roopame naa kannula mundu
Nee krupaye naa baruku bandhamu
Nannu karuninchu Sri SaiNadha
Prananadha Sri SaiNadha
Sri SaiNadha Sri SaiNadha
Sri SaiNadha Sri SaiNadha