Telugu Lyrics
తిరుమల గిరి పైన తిరువేంకట నాథుని
దర్శనంబున మనసు పరవశించు
కలియుగ వరదుని కలికితుమ్మెద గోవిందుని
పాడుకొనుచు భక్తి పరవశించు
దర్శనంబున మనసు పరవశించు
కలియుగ వరదుని కలికితుమ్మెద గోవిందుని
పాడుకొనుచు భక్తి పరవశించు
English Lyrics / Transliteration
Tirumala giri paina Tiruvenkata nadhuni
Darshanambuna manasu paravashinchu
Kaliyuga varadhuni kalikitummeda Govinduni
Padukonuchu bhakti paravashinchu
Darshanambuna manasu paravashinchu
Kaliyuga varadhuni kalikitummeda Govinduni
Padukonuchu bhakti paravashinchu