Telugu Lyrics
వెన్నెల పైన నవ్వులని
అందాలాని అందాలాని
అదిగో ఆనందాలనీ
అడగాలని అనుకున్నా
అంతలోనే అడిగేశా
అడిగితే మరీ అడిగితే
అయ్యో నా ప్రాణమే
వన్నెలాని చిన్నెలాని
వెన్నెల పైన నవ్వులని
అందాలాని అందాలాని
అదిగో ఆనందాలనీ
చూపుతోనే చెప్పేశా
శృతిలోన కలిపాను
నా ఊపిరై నడిచావు
నా తోడువై నిలిచావు
ప్రతి ఉదయాన కోరింది
నీ ఊసులే వినాలని
నా గుండెల్లో దాచింది
నీ రూపమే చూడాలని
వన్నెలాని చిన్నెలాని
వెన్నెల పైన నవ్వులని
అందాలాని అందాలాని
అదిగో ఆనందాలనీ
నా మాటకి నీ నవ్వే
సమాధానం కావాలి
నీ కన్నుల్లో కనుసైగ
నాలో అలజడి రేపాలి
చెలియా నీ తోడుతో
కాలం ఆగాలి
చెలీ నీ కౌగిలిలో
లోకం మరిచిపోవాలి
వన్నెలాని చిన్నెలాని
వెన్నెల పైన నవ్వులని
అందాలాని అందాలాని
అదిగో ఆనందాలనీ
అడగాలని అనుకున్నా
అంతలోనే అడిగేశా
అడిగితే మరీ అడిగితే
అయ్యో నా ప్రాణమే
English Lyrics / Transliteration
Vennela paina navvulani
Andalani andalani
Adigo aanandalannee
Adagaalani anukunna
Antalone adigesha
Adigithe mari adigithe
Ayyo naa praaname
Vannelani chinnelani
Vennela paina navvulani
Andalani andalani
Adigo aanandalannee
Chooputone chepesha
Shrutilo na kalipanu
Naa oopirai nadichavu
Naa thoduvai nilichavu
Prathi udayaana korindi
Nee oosule vinaalani
Naa gundello daachindi
Nee roopame choodaalani
Vannelani chinnelani
Vennela paina navvulani
Andalani andalani
Adigo aanandalannee
Naa maataki nee navve
Samaadhaanam kaavali
Nee kannullo kanusaiga
Naalo alajadi repaali
Cheliyaa nee thodutho
Kaalam aagaali
Chelee nee kougililo
Lokam marichipovaali
Vannelani chinnelani
Vennela paina navvulani
Andalani andalani
Adigo aanandalannee
Adagaalani anukunna
Antalone adigesha
Adigithe mari adigithe
Ayyo naa praaname