Telugu Lyrics
మనతోనే లగ్జరీ.. అన్నీ బెస్ట్ రే
ఫుల్ టు మస్తి రే.. ఫుల్ టు మస్తి రే
మనతోనే లగ్జరీ.. అన్నీ బెస్ట్ రే
చాలా చాలా రోజుల తర్వాత
చూస్తున్నా ఈ లైఫ్ ని
పగలంతా కోడిలా పనిచేసి
రాత్రంతా హంసలా గడిపి
పగలంతా కోడిలా పనిచేసి
రాత్రంతా హంసలా గడిపి
లైఫ్ అంటే ఇదేనేమో
అనిపిస్తుంది అప్పుడప్పుడు
కానీ మనకి కావాలి
మరికొంత లైఫ్
ఫుల్ టు మస్తి రే.. ఫుల్ టు మస్తి రే
మనతోనే లగ్జరీ.. అన్నీ బెస్ట్ రే
ఫుల్ టు మస్తి రే.. ఫుల్ టు మస్తి రే
మనతోనే లగ్జరీ.. అన్నీ బెస్ట్ రే
హో.. కళ్లలో రంగులెన్నో
మనసులో అలజడి
రేపన్నది గుర్తులేదు
ఈ క్షణమే జీవితం
కళ్లలో రంగులెన్నో
మనసులో అలజడి
రేపన్నది గుర్తులేదు
ఈ క్షణమే జీవితం
ఈ లోకంలో నన్నే
ఎవరైనా చూశారంటే
నేను ఏమనుకోను
ఏం జరిగినా ఫర్లేదు
ఫుల్ టు మస్తి రే.. ఫుల్ టు మస్తి రే
మనతోనే లగ్జరీ.. అన్నీ బెస్ట్ రే
ఫుల్ టు మస్తి రే.. ఫుల్ టు మస్తి రే
మనతోనే లగ్జరీ.. అన్నీ బెస్ట్ రే
పగలంతా కోడిలా పనిచేసి
రాత్రంతా హంసలా గడిపి
లైఫ్ అంటే ఇదేనేమో
అనిపిస్తుంది అప్పుడప్పుడు
కానీ మనకి కావాలి
మరికొంత లైఫ్
English Lyrics / Transliteration
Manathone luxury.. anni best re
Full 2 masti re.. full 2 masti re
Manathone luxury.. anni best re
Chaala chaala rojula tharvatha
Choosthunna ee life ni
Pagalantha kodila panichesi
Rathrantha hamsala gadipi
Pagalantha kodila panichesi
Rathrantha hamsala gadipi
Life ante idhenemo
Anipistundhi appudappudu
Kaani manaki kaavali
Marikontha life
Full 2 masti re.. full 2 masti re
Manathone luxury.. anni best re
Full 2 masti re.. full 2 masti re
Manathone luxury.. anni best re
Ho.. Kallalo rangulnenno
Manasulo alajadi
Repannadhi gurthuledu
Ee kshaname jeevitham
Kallalo rangulnenno
Manasulo alajadi
Repannadhi gurthuledu
Ee kshaname jeevitham
Ee lokamlo nanne
Evaraina choosarantte
Nenu em anukonu
Em jarigina farledhu
Full 2 masti re.. full 2 masti re
Manathone luxury.. anni best re
Full 2 masti re.. full 2 masti re
Manathone luxury.. anni best re
Pagalantha kodila panichesi
Rathrantha hamsala gadipi
Life ante idhenemo
Anipistundhi appudappudu
Kaani manaki kaavali
Marikontha life