Telugu Lyrics
నువ్వే నా లోకం
నిన్ను చూసే ఈ కన్నులే
చెప్పే నా సారం
నీ కోసం నీ కోసం
నువ్వే నా లోకం
నిన్ను చూసే ఈ కన్నులే
చెప్పే నా సారం
ఏదేదో కలలాగా
ముందొచ్చావంటూ
ఏమైపోతుందో
నాకేం తెలియదే
ఓ మై గాడ్..
నాలో ఏదో మార్పు
నువ్వుంటే చాలు..
నువ్వుంటే చాలు..
ఏదో తెలియని హాయే
మై గాడ్..
నాలో ఏదో మార్పు
నువ్వుంటే చాలు..
నువ్వుంటే చాలు..
ఏదో తెలియని హాయే
నాలో నీ రూపం
తొలుతినై ఉదయించె
నా గుండెలో లయం
నీతోనే చేరిందె
నీ కోసం నీ కోసం
నువ్వే నా లోకం
నిన్ను చూసే ఈ కన్నులే
చెప్పే నా సారం
కాలం ఆగనీ
మనతోనే ఆగిపోనీ
రేపన్నదే లేక
మనమే కలిసి ఉందాం
ఒంటరిగా ఇక
ఉండలేను నేను
నీతోనే నా
ప్రపంచం..
నీ కన్నులలో
నిండీన కాంతి
నాలో వెలిగే
దీపం..
ప్రతి నింగిలో
తొలి తారలా
నీ ఊసులే..
నాలో మెరిసె
నీ కోసం నీ కోసం
నువ్వే నా లోకం
నిన్ను చూసే ఈ కన్నులే
చెప్పే నా సారం
ఏదేదో కలలాగా
ముందొచ్చావంటూ
ఏమైపోతుందో
నాకేం తెలియదే
ఓ మై గాడ్..
నాలో ఏదో మార్పు
నువ్వుంటే చాలు..
నువ్వుంటే చాలు..
ఏదో తెలియని హాయే
English Lyrics / Transliteration
Nuvve naa lokam
Ninnu choose ee kannule
Cheppe naa saaram
Nee kosam nee kosam
Nuvve naa lokam
Ninnu choose ee kannule
Cheppe naa saaram
Ededo kalalaga
Mundocchaavantu
Emaipothundo
Naakem teliyade
O my god..
Naalo edo maarpu
Nuvvunte chaalu..
Nuvvunte chaalu..
Edo teliyani haaye
My god..
Naalo edo maarpu
Nuvvunte chaalu..
Nuvvunte chaalu..
Edo teliyani haaye
Naalo nee roopam
Toluthinai udayinche
Naa gundelo layam
Neethone cherinde
Nee kosam nee kosam
Nuvve naa lokam
Ninnu choose ee kannule
Cheppe naa saaram
Kaalam aagani
Manathone aagiponi
Repannade leka
Maname kalisi undam
Ontarigaa ika
Undalenu nenu
Neethone naa
Prapancham..
Nee kannulalo
Nindina kaanthi
Naalo velige
Deepam..
Prati ningilo
Tholi thaaralaa
Nee oosule..
Naalo merise
Nee kosam nee kosam
Nuvve naa lokam
Ninnu choose ee kannule
Cheppe naa saaram
Ededo kalalaga
Mundocchaavantu
Emaipothundo
Naakem teliyade
O my god..
Naalo edo maarpu
Nuvvunte chaalu..
Nuvvunte chaalu..
Edo teliyani haaye