Telugu Lyrics
నీతో ఉంటే ప్రియ సంతోషం
నీ నవ్వులే నా లోకం
నీ ఊహలే నా శ్వాస
నీతో ఉంటే ప్రియ సంతోషం
ప్రియే ప్రియే ప్రియ సంతోషం
నా కనులలో నీ రూపమే
నా గుండె లోతున నీ పేరే
నిను చూడనీక నిమిషమైనా
నే ఉండలేనులే
నా పెదవులపై నీ మాటే
నా తలపులలో నీ ఆటే
నీవు లేని క్షణమైనా
భరించలేనులే
హే.. ఈ ప్రేమలో
ఎంత తీపిందో
తెలుసులే తెలుసులే
ప్రియే ప్రియే ప్రియ సంతోషం
నీతో ఉంటే ప్రియ సంతోషం
నీ నవ్వులే నా లోకం
నీ ఊహలే నా శ్వాస
నీతో ఉంటే ప్రియ సంతోషం
నీ చూపులా నా చెంతకి
వస్తుంటే వేడి గాలులే
నా ఒంటి నిండా ఓ పులకింత
ప్రతీ క్షణం
నీ స్పర్శతో నా ఒంటిలో
కొత్త లోకాలు దొరికినాయి
నీవే నా ప్రపంచం
మరో జన్మకి
హే.. ఈ ప్రేమలో
ఎంత తీపిందో
తెలుసులే తెలుసులే
ప్రియే ప్రియే ప్రియ సంతోషం
నీతో ఉంటే ప్రియ సంతోషం
నీ నవ్వులే నా లోకం
నీ ఊహలే నా శ్వాస
నీతో ఉంటే ప్రియ సంతోషం
ప్రియే ప్రియే ప్రియ సంతోషం
English Lyrics / Transliteration
Neetho Unte Priya Santosham
Nee Navvule Naa Lokam
Nee Oohale Naa Shwasa
Neetho Unte Priya Santosham
Priye Priye Priya Santosham
Naa Kanulalo Nee Roopame
Naa Gunde Luthuna Nee Pere
Ninu Choodanika Nimishamaina
Ne Undalenule
Naa Pedavulapai Nee Maate
Naa Thalapulalo Nee Aate
Neevu Leni Kshanamaina
Bharinchalenule
Hey.. Ee Premalo
Entha Theepindo
Thelusule Thelusule
Priye Priye Priya Santosham
Neetho Unte Priya Santosham
Nee Navvule Naa Lokam
Nee Oohale Naa Shwasa
Neetho Unte Priya Santosham
Nee Choopula Naa Chenthaki
Vasthunte Vedi Gaalule
Naa Onti Ninda Oh Pulakintha
Prathi Kshanam
Nee Sparshatho Naa Ontilo
Kottha Lokalu Dorikinai
Neeve Naa Prapancham
Maro Janmaki
Hey.. Ee Premalo
Entha Theepindo
Thelusule Thelusule
Priye Priye Priya Santosham
Neetho Unte Priya Santosham
Nee Navvule Naa Lokam
Nee Oohale Naa Shwasa
Neetho Unte Priya Santosham
Priye Priye Priya Santosham