Telugu Lyrics
రావా రాజన్న
రావా రాజన్న
రారా నా బంగారు
రావా రాజన్న
రావా రాజన్న
రావా రాజన్న
రారా నా బంగారు
కొండెక్కిన కొడుక్కి
పండగొచ్చిన తల్లికి
కొండెక్కిన కొడుక్కి
పండగొచ్చిన తల్లికి
ఎన్నెన్నో ముచ్చటలు
ఎన్నెన్నో ముచ్చటలు
ఎన్నెన్నో ముచ్చటలు
కొండెక్కిన కొడుక్కి
పండగొచ్చిన తల్లికి
తొడగిందో బరువైన
నగలన్నీ తొడగిందో
తొడగిందో బరువైన
నగలన్నీ తొడగిందో
తల్లి ఒడిలో సేదతీరి
గతాలన్నీ మరిచిందో
రావా రాజన్న
రావా రాజన్న
రావా రాజన్న
రారా నా బంగారు
మానలేని వరాలన్ని
మానలేని వరాలన్ని
మానలేని వరాలన్ని
మానలేని వరాలన్ని
రాజన్న నీకిచ్చిన
రాజన్న నీకిచ్చిన
రాజన్న నీకిచ్చిన
రాజన్న నీకిచ్చిన
రాజన్న నీకిచ్చిన
రాజన్న నీకిచ్చిన
ఆశలన్ని తీర్చెను
ఆశలన్ని తీర్చెను
రాజన్న నీకిచ్చిన
ఆశలన్ని తీర్చెను
కొండెక్కిన కొడుక్కి
పండగొచ్చిన తల్లికి
ఎన్నెన్నో ముచ్చటలు
ఎన్నెన్నో ముచ్చటలు
ఎన్నెన్నో ముచ్చటలు
కొండెక్కిన కొడుక్కి
పండగొచ్చిన తల్లికి
English Lyrics / Transliteration
Raava Rajanna
Raava Rajanna
Raara Naa Bangaru
Raava Rajanna
Raava Rajanna
Raava Rajanna
Raara Naa Bangaru
Kondakkina kodukki
Pandagocchina talliki
Kondakkina kodukki
Pandagocchina talliki
Ennenno muchhatalu
Ennenno muchhatalu
Ennenno muchhatalu
Kondakkina kodukki
Pandagocchina talliki
Thodagindo baruvaina
Nagalannee thodagindo
Thodagindo baruvaina
Nagalannee thodagindo
Talli odilo sedatheeri
Gathaalunnee marichindo
Raava Rajanna
Raava Rajanna
Raava Rajanna
Raara Naa Bangaru
Maanaleni varalanni
Maanaleni varalanni
Maanaleni varalanni
Maanaleni varalanni
Rajanna neekichina
Rajanna neekichina
Rajanna neekichina
Rajanna neekichina
Rajanna neekichina
Rajanna neekichina
Aashalunnee theerchenu
Aashalunnee theerchenu
Rajanna neekichina
Aashalunnee theerchenu
Kondakkina kodukki
Pandagocchina talliki
Ennenno muchhatalu
Ennenno muchhatalu
Ennenno muchhatalu
Kondakkina kodukki
Pandagocchina talliki