Telugu Lyrics
నీ సన్నిధిలో నా జన్మ ధన్యం
నా సన్ని మణికంటా
నీ సన్నిధిలో నా జన్మ ధన్యం
తండ్రివి నీవే, తల్లివి నీవే
లోకాన నమ్మకం నీవే
తండ్రివి నీవే, తల్లివి నీవే
లోకాన నమ్మకం నీవే
నా సన్ని మణికంటా
నీ సన్నిధిలో నా జన్మ ధన్యం
నా సన్ని మణికంటా
మించిన దైవం, మించిన దైవం
మరెవరూ లేరు నీ తోడ
నీ రూపం, నీ నామం,
మా హృదయాల్లో నిత్యం
మించిన దైవం, మించిన దైవం
మరెవరూ లేరు నీ తోడ
నీ రూపం, నీ నామం,
మా హృదయాల్లో నిత్యం
నా సన్ని మణికంటా
నీ సన్నిధిలో నా జన్మ ధన్యం
నా సన్ని మణికంటా
అయ్యప్పా, శరణమయ్యప్పా
అయ్యప్పా, శరణమయ్యప్పా
అయ్యప్పా, శరణమయ్యప్పా
అయ్యప్పా, శరణమయ్యప్పా
అయ్యప్పా, శరణమయ్యప్పా
అయ్యప్పా, శరణమయ్యప్పా
అయ్యప్పా, శరణమయ్యప్పా
అయ్యప్పా, శరణమయ్యప్పా
English Lyrics / Transliteration
Nee sannidhilo naa janma dhanyam
Naa sinni Manikanta
Nee sannidhilo naa janma dhanyam
Thandrivi neeve, thallivi neeve
Lokana nammakam neeve
Thandrivi neeve, thallivi neeve
Lokana nammakam neeve
Naa sinni Manikanta
Nee sannidhilo naa janma dhanyam
Naa sinni Manikanta
Minchina daivam, minchina daivam
Marevaru leru nee thoda
Nee roopam, nee naamam,
Maa hrudayallo nityam
Minchina daivam, minchina daivam
Marevaru leru nee thoda
Nee roopam, nee naamam,
Maa hrudayallo nityam
Naa sinni Manikanta
Nee sannidhilo naa janma dhanyam
Naa sinni Manikanta
Ayyappa, sharanam Ayyappa
Ayyappa, sharanam Ayyappa
Ayyappa, sharanam Ayyappa
Ayyappa, sharanam Ayyappa
Ayyappa, sharanam Ayyappa
Ayyappa, sharanam Ayyappa
Ayyappa, sharanam Ayyappa
Ayyappa, sharanam Ayyappa