Telugu Lyrics
అందాల బంధాలూ
శివ శతలూ శివ శతలూ
అందాల బంధాలూ
ఒకరి కళ్ళలోన ఒకరి రూపు
ఒకరి హృదయానా ఒకరి తీపు
ఒకరి కళ్ళలోన ఒకరి రూపు
ఒకరి హృదయానా ఒకరి తీపు
మరి విడిపోలేవేలే
ఒకరి ప్రాణాలూ
శివ శతలూ శివ శతలూ
అందాల బంధాలూ
శివ శతలూ శివ శతలూ
అందాల బంధాలూ
పూలు తావిలాగా
గాలులు పాటలాగా
పూలు తావిలాగా
గాలులు పాటలాగా
కలిసిపోవాలిలే
ఎన్నో జన్మలకూ
ఒకరి కళ్ళలోన ఒకరి రూపు
ఒకరి హృదయానా ఒకరి తీపు
మరి విడిపోలేవేలే
ఒకరి ప్రాణాలూ
శివ శతలూ శివ శతలూ
అందాల బంధాలూ
శివ శతలూ శివ శతలూ
అందాల బంధాలూ
English Lyrics / Transliteration
Andala bandhalu
Shiva satulu Shiva satulu
Andala bandhalu
Okari kallalona okari roopu
Okari hrudayana okari theepu
Okari kallalona okari roopu
Okari hrudayana okari theepu
Mari vidipolevele
Okari pranalu
Shiva satulu Shiva satulu
Andala bandhalu
Shiva satulu Shiva satulu
Andala bandhalu
Poolu thaavilaaga
Gaayulu paatalaaga
Poolu thaavilaaga
Gaayulu paatalaaga
Kalisipovalile
Enno janmalaku
Okari kallalona okari roopu
Okari hrudayana okari theepu
Mari vidipolevele
Okari pranalu
Shiva satulu Shiva satulu
Andala bandhalu
Shiva satulu Shiva satulu
Andala bandhalu