Telugu Lyrics
పల్లకి తొడిగేసే
చిన్ని చిన్ని కాళ్ళకి
మెత్తావి పూసేసే
పురుషోత్తముడికి
పున్నమి వెన్నెల
శృంగార వేళకి
సిగ్గునకే సొగసు
పొద్దోవా పున్నమి
పడిపోవా నేరము
ముద్దేది ముద్దేది
పక్కన రమ్మంది
అరెరెరెరెరె
వెయ్యి పయనించే
తొలి వయసు పైన
ఒడిసి పట్టుకున్న
వయ్యారము
అరెరే అరేరే
ఏమిటో ఈ హావ భావాలు
అరెరే అరేరే
ఏమిటో ఈ లోతు గాలులు
చూపుల గుబులు
రేపుల కలలు
తొలితొలి వయసు
నడిచేటి నడిచేటి
అడుగుల అడుగుల
కదలిక కదలిక
వడి వడి వడి వడి
వయ్యారము
గల్లు గల్లు రాగాలకి
పల్లకి తొడిగేసే
చిన్ని చిన్ని కాళ్ళకి
మెత్తావి పూసేసే
పురుషోత్తముడికి
పున్నమి వెన్నెల
శృంగార వేళకి
సిగ్గునకే సొగసు
పొద్దోవా పున్నమి
పడిపోవా నేరము
ముద్దేది ముద్దేది
పక్కన రమ్మంది
ఎట్టకేలకు
చూసావే లోకం
ఏం మాయా
చెప్పవే ఓ నారీ
తనువే కదిలే
పరుగు పడి పడి
తనువే కరిగే
మెరుపు మెరుపు
నిలువెల్ల నీరై
పారేటి పారేటి
తెప్ప తెప్ప తెప్ప
అలుపు అలుపు
అలుపున కొండ
అరెరే అరేరే
ఏమిటో ఈ హావ భావాలు
అరెరే అరేరే
ఏమిటో ఈ లోతు గాలులు
చూపుల గుబులు
రేపుల కలలు
తొలితొలి వయసు
నడిచేటి నడిచేటి
అడుగుల అడుగుల
కదలిక కదలిక
వడి వడి వడి వడి
వయ్యారము
గల్లు గల్లు రాగాలకి
పల్లకి తొడిగేసే
చిన్ని చిన్ని కాళ్ళకి
మెత్తావి పూసేసే
పురుషోత్తముడికి
పున్నమి వెన్నెల
శృంగార వేళకి
సిగ్గునకే సొగసు
పొద్దోవా పున్నమి
పడిపోవా నేరము
ముద్దేది ముద్దేది
పక్కన రమ్మంది
English Lyrics / Transliteration
Pallaki thodigese
Chinni chinni kaallaki
Mettavi poosese
Purushothamudiki
Punnami vennela
Shrungaara velaki
Siggune solusu
Poddovaa punnami
Padipovaa neramu
Muddedi muddedi
Pakkana rammanidi
Arererere
Veyyi payaniche
Tholi vayasu paina
Odisi pattukunna
Vayyaaramu
Arere arere
Emitö ee haava bhaavaalu
Arere arere
Emitö ee lothu gaalulu
Choopula gubulu
Repula kalalu
Tholatholi vayasu
Nadicheti nadicheti
Adugula adugula
Kadalika kadalika
Vadi vadi vadi vadi
Vayyaaramu
Gallu gallu raagalaki
Pallaki thodigese
Chinni chinni kaallaki
Mettavi poosese
Purushothamudiki
Punnami vennela
Shrungaara velaki
Siggune solusu
Poddovaa punnami
Padipovaa neramu
Muddedi muddedi
Pakkana rammanidi
Ettakelaku
Choosaave lokam
Em maaya
Cheppave o naari
Thanuve kadile
Parugu padi padi
Thanuve karige
Merupu merupu
Niluvella neerai
Paareti paareti
Theppa theppa theppa
Alupu alupu
Alupuna konda
Arere arere
Emitö ee haava bhaavaalu
Arere arere
Emitö ee lothu gaalulu
Choopula gubulu
Repula kalalu
Tholatholi vayasu
Nadicheti nadicheti
Adugula adugula
Kadalika kadalika
Vadi vadi vadi vadi
Vayyaaramu
Gallu gallu raagalaki
Pallaki thodigese
Chinni chinni kaallaki
Mettavi poosese
Purushothamudiki
Punnami vennela
Shrungaara velaki
Siggune solusu
Poddovaa punnami
Padipovaa neramu
Muddedi muddedi
Pakkana rammanidi