Telugu Lyrics
సాడ సార సద్దాల రాయీ
నీలి కనుల నీరాజిని
సాడ సార సద్దాల రాయీ
చెంపతొడె చలువల్లె
చేరవచ్చె చెలిమిల్లె
సాడ సార సద్దాల రాయీ
సాడ సార సద్దాల రాయీ
ఎంత ఇరదో ఏమొంటో
ఎత్తు పల్లా లేనంట
ఎంత ఇరదో ఏమొంటో
ఎత్తు పల్లా లేనంట
చూపులకే మేలుగె
చేయి కదలి మేలుగె
సాడ సార సద్దాల రాయీ
సాడ సార సద్దాల రాయీ
ముద్దు ముద్దు మాటలెన్నో
మల్లెపూల దారాలెన్నో
ముద్దు ముద్దు మాటలెన్నో
మల్లెపూల దారాలెన్నో
తోడుగా వుంటె చాలు
తోటనే మరిచే వేళ
సాడ సార సద్దాల రాయీ
సాడ సార సద్దాల రాయీ
నీలి కనుల నీరాజిని
సాడ సార సద్దాల రాయీ
English Lyrics / Transliteration
Saada saara saddala raayi
Neeli kanula neeraajini
Saada saara saddala raayi
Chempatode chaluvallae
Cheravachhae chelimillae
Saada saara saddala raayi
Saada saara saddala raayi
Entha iradho aemontoh
Etthu palla laenanta
Entha iradho aemontoh
Etthu palla laenanta
Choopulake melugae
Cheyi kadali melugae
Saada saara saddala raayi
Saada saara saddala raayi
Muddu muddu maatalenno
Mallepula daaralenno
Muddu muddu maatalenno
Mallepula daaralenno
Thodugaa vunte chaalu
Thotanenae marichae vela
Saada saara saddala raayi
Saada saara saddala raayi
Neeli kanula neeraajini
Saada saara saddala raayi