Telugu Lyrics
ఈ జీవితం కృష్ణా!
బ్రతుకు పయనంలో
అడుగడుగున నీవే కృష్ణా!
ఈ జీవితం కృష్ణా!
ఈ జీవితం కృష్ణా!
అందాల నిలువెత్తు రూపం
ఆనందానికి రూపం
అనురాగపు తొలకరి వాన
అందించెను ప్రాణం
బ్రతుకు పయనంలో
అడుగడుగున నీవే కృష్ణా!
ఈ జీవితం కృష్ణా!
కోరికల తీరాలు చేర
కలల తెరలోన
నా కనులు తెరచిన క్షణం
నువ్వే నాలోన
బ్రతుకు పయనంలో
అడుగడుగున నీవే కృష్ణా!
ఈ జీవితం కృష్ణా!
ఈ జీవితం కృష్ణా!
గుండె గుడిలో నీ రూపం
భక్తికి ప్రతి రూపం
ఏడూ లోకాలకు ఆధార
దివ్య స్వరూపం
బ్రతుకు పయనంలో
అడుగడుగున నీవే కృష్ణా!
ఈ జీవితం కృష్ణా!
ఈ జీవితం కృష్ణా!
English Lyrics / Transliteration
Ee jeevitham Krishna!
Brathuku payanamlo
Adugaduguna neeve Krishna!
Ee jeevitham Krishna!
Ee jeevitham Krishna!
Andala niluvettu roopam
Aanandhaniki roopam
Anuragapu tholukari vaana
Andhinchenu praanam
Brathuku payanamlo
Adugaduguna neeve Krishna!
Ee jeevitham Krishna!
Korikala theeralu chera
Kalala therelona
Naa kanulu therachina kshanam
Nuvve naalona
Brathuku payanamlo
Adugaduguna neeve Krishna!
Ee jeevitham Krishna!
Ee jeevitham Krishna!
Gunde gudilo nee roopam
Bhakthiki prathi roopam
Edu lokalaku aadhaara
Divya swaroopam
Brathuku payanamlo
Adugaduguna neeve Krishna!
Ee jeevitham Krishna!
Ee jeevitham Krishna!