Telugu Lyrics
ఆ ఊహకైనా అందని చోట
బందెమెక్కడో బందెమెక్కడో
ఆ ఊహకైనా అందని చోట
నన్ను పిలిచే చప్పుడులో
నీ పిలుపే వింటున్నా
నన్ను కలిపే స్నేహంలో
నీ రూపే చూస్తున్న
బందెమెక్కడో బందెమెక్కడో
ఆ ఊహకైనా అందని చోట
బందెమెక్కడో బందెమెక్కడో
ఆ ఊహకైనా అందని చోట
నాలోని నిన్నంతా
నీతోనే గడిపేశా
రేపన్నది లేదన్నంత
సంతోషం పంచుకున్నా
ఎక్కడున్నా నీకు నేనే
ఎందున్నా నీతో నేనే
ఏ దారిలోనైనా
నీ వెంట వస్తా
బందెమెక్కడో బందెమెక్కడో
ఆ ఊహకైనా అందని చోట
బందెమెక్కడో బందెమెక్కడో
ఆ ఊహకైనా అందని చోట
నీ పెదవుల రాగాలన్నీ
నా చెవుల్లో పడుతుంటే
నీ కళ్ళలోని మెరుపులన్నీ
నా కళ్ళల్లో కనబడుతుంటే
మౌనంలో కూడా
మాట వింటా నీదే
ప్రతి క్షణంలోనూ
నీ ఊసే నాదే
బందెమెక్కడో బందెమెక్కడో
ఆ ఊహకైనా అందని చోట
బందెమెక్కడో బందెమెక్కడో
ఆ ఊహకైనా అందని చోట
నన్ను పిలిచే చప్పుడులో
నీ పిలుపే వింటున్నా
నన్ను కలిపే స్నేహంలో
నీ రూపే చూస్తున్న
బందెమెక్కడో బందెమెక్కడో
ఆ ఊహకైనా అందని చోట
English Lyrics / Transliteration
Aa oohakaina andani chota
Bandamekkado bandamekkado
Aa oohakaina andani chota
Nannu piliche chappudulo
Nee pilupe vintunna
Nannu kalipe snehamlo
Nee rupe chustunna
Bandamekkado bandamekkado
Aa oohakaina andani chota
Bandamekkado bandamekkado
Aa oohakaina andani chota
Naaloni ninnaantha
Neethone gadipesha
Repannadi ledannantha
Santhosham panchukunna
Ekkadunna neeku nene
Endunna neetho nene
Ye darilonainaa
Nee venta vastha
Bandamekkado bandamekkado
Aa oohakaina andani chota
Bandamekkado bandamekkado
Aa oohakaina andani chota
Nee pedavula raagaalanni
Naa chevullo paduthunte
Nee kallaloni merupulanni
Naa kallallo kanabaduthunte
Mounamlo kuda
Maata vinta neede
Prathi kshanamlono
Nee oose naade
Bandamekkado bandamekkado
Aa oohakaina andani chota
Bandamekkado bandamekkado
Aa oohakaina andani chota
Nannu piliche chappudulo
Nee pilupe vintunna
Nannu kalipe snehamlo
Nee rupe chustunna
Bandamekkado bandamekkado
Aa oohakaina andani chota