Telugu Lyrics
ఈ క్షణం నువ్వేనా
నాలో నీవేనా
నా ప్రాణమా…
ప్రణయమై నన్నేలగా
నీ మనసు రాలేనా
నాలో నీవేనా
నా ప్రాణమా…
ఈ చిన్ని గుండెల్లో
ఎన్నో ఆశలు
రెక్కలొచ్చి ఎగిరాయి
నీకోసమై
ఓ చిన్న మాటతో
మనసు దోచావే
నీ నవ్వొచ్చి చూస్తే
ఏ మాయలో పడిపోయానే
నీ వినధి నిజమేనా
ఈ క్షణం నువ్వేనా
నాలో నీవేనా
నా ప్రాణమా…
ఆకాశమంతటి
నా ప్రేమను
నీ ఒడిలో చేర్చే
సందర్భం రాలేదె
నీ అడుగు జాడలు
నే పయనించనా
నీ చూపులన్నిటి
లోకం నే చూడనా
నీ వినధి నిజమేనా
ఈ క్షణం నువ్వేనా
నాలో నీవేనా
నా ప్రాణమా…
ప్రణయమై నన్నేలగా
నీ మనసు రాలేనా
నాలో నీవేనా
నా ప్రాణమా…
English Lyrics / Transliteration
Ee kshanam nuvvena
Naalo neeve na
Naa praanama…
Pranamai nannelaaga
Nee manasu raalana
Naalo neeve na
Naa praanama…
Ee chinni gundello
Enno aashalu
Rekkaloachi egiraayi
Neekosamai
O chinna maatatho
Manasu dochave
Nee navvoachi chooste
Ye maayalo padipoyane
Nee vinadhi nijamena
Ee kshanam nuvvena
Naalo neeve na
Naa praanama…
Aakashamantati
Naa premanu
Nee odilo cherche
Sandarbham raaledhe
Nee adugu jaadalu
Ne payaninchana
Nee choopulanni
Lokam ne choodana
Nee vinadhi nijamena
Ee kshanam nuvvena
Naalo neeve na
Naa praanama…
Pranamai nannelaaga
Nee manasu raalana
Naalo neeve na
Naa praanama…