Telugu Lyrics
నగవులు విరజిమ్ము శ్రీమధుసూదన
పడమటి కొండల పైన సూర్యుడు
పైన పడగెత్తెను చూడు కృష్ణా
ఎడమ చేతితోటి వెన్న ముద్ద
నెత్తిన పెట్టుకొని వెడలుమా
గజ్జెలెత్తమ్మ గోపాలబాల
నగవులు విరజిమ్ము శ్రీమధుసూదన
ఆదిశేషుని తలలపై నిదురించు
ఆదిపురుషుడు నీవే కృష్ణా
అండపిండములు సృష్టించి
అందరిని ఆడింపగలవు
గజ్జెలెత్తమ్మ గోపాలబాల
నగవులు విరజిమ్ము శ్రీమధుసూదన
గోపికల చెంతన గోపబాల
గోపాల కృష్ణుడవు నీవు కృష్ణా
లోకమంతటిని రక్షించ
లోక నాయకుడవు నీవే
English Lyrics / Transliteration
Nagavulu virajimmu srimadhusoodana
Padamati kondala paina sooryudu
Paina padagettenu choodu krushna
Edama chethithoti venna mudda
Nettina pettukoni vedeluma
Gajjalettamma gopala baala
Nagavulu virajimmu srimadhusoodana
Adiseshuni talalapai nidurinchu
Aadipurushudu neeve krushna
Andapindamulu srushtinchi
Andarini aadimpagalavu
Gajjalettamma gopala baala
Nagavulu virajimmu srimadhusoodana
Gopikala chentana gopala baala
Gopala krushnudavu neevu krushna
Lokamantatini rakshincham
Loka nayakudavu neeve