Telugu Lyrics
తల్లీ మాతా దేవీ
సకల కళానిధివే
తల్లీ మాతా దేవీ
సర్వాంతర్యామిణివే
శరణు కోరితి మాతా
సర్వలోకేశ్వరివే
శరణు కోరితి మాతా
అంబా అంబికా అంబాలికా
శాంభవీ శంకరి శైలజ
అంబా అంబికా అంబాలికా
శాంభవీ శంకరి శైలజ
అందరినీ కాచే దానవే
అష్టభుజాల తోడ
అందరినీ కాచే దానవే
అష్టభుజాల తోడ
అంకితముగా నిన్నే
అర్చన చేయుచు మాతా
అంకితముగా నిన్నే
అర్చన చేయుచు మాతా
సకల కళానిధివే
తల్లీ మాతా దేవీ
సకల కళానిధివే
తల్లీ మాతా దేవీ
సర్వాంతర్యామిణివే
శరణు కోరితి మాతా
సర్వలోకేశ్వరివే
శరణు కోరితి మాతా
అంబా అంబికా అంబాలికా
శాంభవీ శంకరి శైలజ
అంబా అంబికా అంబాలికా
శాంభవీ శంకరి శైలజ
అందరినీ కాచే దానవే
అష్టభుజాల తోడ
అందరినీ కాచే దానవే
అష్టభుజాల తోడ
అంకితముగా నిన్నే
అర్చన చేయుచు మాతా
అంకితముగా నిన్నే
అర్చన చేయుచు మాతా
English Lyrics / Transliteration
Tallī māta dēvī
Sakala kalānidhivē
Tallī māta dēvī
Sarvāntaryāmiṇivē
Śaraṇu kōriti māta
Sarvalōkēśvarivē
Śaraṇu kōriti māta
Ambā ambikā ambālikā
Śāmbhavī śaṅkari śailaja
Ambā ambikā ambālikā
Śāmbhavī śaṅkari śailaja
Andarinī kācē dānavē
Aṣṭabhujāla tōḍa
Andarinī kācē dānavē
Aṣṭabhujāla tōḍa
Aṅkitamugā ninnē
Arcana cēyucu māta
Aṅkitamugā ninnē
Arcana cēyucu māta
Sakala kalānidhivē
Tallī māta dēvī
Sakala kalānidhivē
Tallī māta dēvī
Sarvāntaryāmiṇivē
Śaraṇu kōriti māta
Sarvalōkēśvarivē
Śaraṇu kōriti māta
Ambā ambikā ambālikā
Śāmbhavī śaṅkari śailaja
Ambā ambikā ambālikā
Śāmbhavī śaṅkari śailaja
Andarinī kācē dānavē
Aṣṭabhujāla tōḍa
Andarinī kācē dānavē
Aṣṭabhujāla tōḍa
Aṅkitamugā ninnē
Arcana cēyucu māta
Aṅkitamugā ninnē
Arcana cēyucu māta