Telugu Lyrics
నవ వసంతూనీ నవ వసంతూనీ
పలికెను చిరుగాలి పులకించి
పసిడి కిరణాలు పరుగిడి
చెంగట చేరిరి స్తుతులు పాడి
నవ వసంతూనీ నవ వసంతూనీ
పచ్చని తివాచీలు పరచినట్లు
పచ్చని తివాచీలు పరచినట్లు
కొత్త చిగురాకులే కొమ్మల్లో
మల్లెలు విరిసెనే మధుమాసంలో
మధురానుభూతులు మదిలో
నవ వసంతూనీ నవ వసంతూనీ
నవ వసంతూనీ నవ వసంతూనీ
పూల వంతెనలు ఊగుతుంటే
పూల వంతెనలు ఊగుతుంటే
తేనెల సవ్వడులు వినసొంపుగా
కోయిల కూజితం గోవుల రొద
రంగుల హరివిల్లులందంగా
నవ వసంతూనీ నవ వసంతూనీ
నవ వసంతూనీ నవ వసంతూనీ
పలికెను చిరుగాలి పులకించి
పసిడి కిరణాలు పరుగిడి
చెంగట చేరిరి స్తుతులు పాడి
నవ వసంతూనీ నవ వసంతూనీ
English Lyrics / Transliteration
Nava vasantūni nava vasantūni
Palikenu chirugāli pulakinchi
Pasiḍi kiraṇālu paruigiḍi
Chengaṭa chēriri stutulu pāḍi
Nava vasantūni nava vasantūni
Pachchani tivāchīlu parachinaṭlu
Pachchani tivāchīlu parachinaṭlu
Kotta chigurākulē kommallō
Mallelu virisenē madhumāsanlō
Madhurānubhūtulu madhilō
Nava vasantūni nava vasantūni
Nava vasantūni nava vasantūni
Pūla vantanalu ūgutunṭē
Pūla vantanalu ūgutunṭē
Tēnelu savvaḍulu vinasompugā
Kōyila kūjitaṁ gōvula rada
Rangula harivillulandangā
Nava vasantūni nava vasantūni
Nava vasantūni nava vasantūni
Palikenu chirugāli pulakinchi
Pasiḍi kiraṇālu paruigiḍi
Chengaṭa chēriri stutulu pāḍi
Nava vasantūni nava vasantūni