Telugu Lyrics
పూసల కోడూ
వేసవిలో మాండే సూరీడు
పూసల కోడూ
మనసు పడితే ఏం చెయ్యలేవు
హద్దులు దాటనివ్వను
పసుపు కొమ్మని దాటిపోతే
కనులారా చూస్తూ వుంటాను
ఆ..ఆ..ఆ..ఆ..
వేసవిలో మాండే సూరీడు
పూసల కోడూ
నగల అంగడి లాంటి కళ్ళకు
పగడపు దారాలు నేనూ
పొగరుబోతు తనము గలిగిన
నడుముకు మెరుపులు నేనూ
ఏదో ఒక రకమైన కోరిక
గుండెల్లో దాచేసుకుంటా
పైన పటారం లోలోన
బండరాయి నువ్వని తెలుసుకో
నీ నవ్వె నాకొక వరము
నా ఒడిలో తల వాలు
ఒక క్షణకాలమైనా గడపనివ్వు
నీ వొంటరి బ్రతుకు భారము
English Lyrics / Transliteration
Poosala koodoo
Vesavilo maande sureedu
Poosala koodoo
Manasu padithe em cheyyalevu
Haddulu daatanivvanu
Pasupu kommani daatipothe
Kanulaaraa choostoo vuntaanu
Aa..aa..aa..aa..
Vesavilo maande sureedu
Poosala koodoo
Nagala angadi laanti kallaku
Pagadapu daaralu nenu
Pogarubothu tanamu galigina
Nadumuku merupulu nenu
Edho oka rakamaina korika
Gundello daachesukuntaa
Paina pataaram lolona
Banda raayi nuvvani telusuko
Nee navve naakoka varamu
Naa odilo thala vaalu
Oka kshana kaalamainaa gadapanivvu
Nee vontari brathuku bhaaramu