Telugu Lyrics
ఏనాడూ లేదే నీలో
ఓ ప్రియతమా
మనసంతా నువ్వేగా
పలికే ప్రతి మాటలో
ప్రియతమా
నిన్నే చూడనా
ఎనలేని జాలి నాలో
ఏనాడూ లేదే నీలో
ఓ ప్రియతమా
నీ కన్నుల కలలు
నేనే కదా
నీ పెదవుల పువ్వులు
నేనే కదా
నీ గుండెల్లో సవ్వడి
నేనే కదా
నా లోకం నీవని
తెలుసు కదా
ఇంతెందుకు ప్రియతమా
నీ ప్రతి క్షణం
నాదేగా
ఎనలేని జాలి నాలో
ఏనాడూ లేదే నీలో
ఓ ప్రియతమా
నీ నవ్వుల రాగాలు
నేనే కదా
నీ మెరుపుల వేగాలు
నేనే కదా
నీ నీడల నీలాలు
నేనే కదా
నా ఊహలు నువ్వేగా
అందుకే నా ప్రియతమా
నీ ప్రతి రూపం
నాదేగా
ఎనలేని జాలి నాలో
ఏనాడూ లేదే నీలో
ఓ ప్రియతమా
మనసంతా నువ్వేగా
పలికే ప్రతి మాటలో
ప్రియతమా
నిన్నే చూడనా
English Lyrics / Transliteration
Enadoo lede neelo
O priyathamaa
Manasantha nuvve ga
Palike prathi maatalo
Priyathamaa
Ninne choodanaa
Enaleni jaali naalo
Enadoo lede neelo
O priyathamaa
Nee kannula kalalu
Nene kadaa
Nee pedavula puvvulu
Nene kadaa
Nee gundello savvadi
Nene kadaa
Naa lokam nee vani
Telusu kadaa
Inthenduku priyathamaa
Nee prathi kshanam
Naadegaa
Enaleni jaali naalo
Enadoo lede neelo
O priyathamaa
Nee navvula raagaalu
Nene kadaa
Nee merupula vegaalu
Nene kadaa
Nee needala neelaalu
Nene kadaa
Naa oohalu nuvve gaa
Anduke naa priyathamaa
Nee prathi roopam
Naadegaa
Enaleni jaali naalo
Enadoo lede neelo
O priyathamaa
Manasantha nuvve ga
Palike prathi maatalo
Priyathamaa
Ninne choodanaa