Telugu Lyrics
అవ్వు అవ్వు ఆనందం ఎల్లకాలం నీది
ప్రేమించే హృదయముంటే
ప్రపంచం మొత్తం నీదే
నీ కళ్ళలో నిదురించు
కొత్త లోకం కాదె
నీతోడు తోడుగ ఉంటే
భయమే లేదులే
నీ తోడె తోడుగ ఉంటే
ఎపుడూ ఓటమి లేదులే
జన్మంటూ ఒకటి ఉంటే
దానికే అర్ధం నీవే
నీ ఊపిరే ఊపిరిగ
నాకు ప్రతి జన్మలో
ఇవ్వు ఇవ్వు నీతోడు ఈ జగమంతా నీది
అవ్వు అవ్వు ఆనందం ఎల్లకాలం నీది
ప్రేమించే హృదయముంటే
ప్రపంచం మొత్తం నీదే
నీ కళ్ళలో నిదురించు
కొత్త లోకం కాదె
ఓ సన్నజాజి మాల
వయ్యారమే నీ సొంతం
నీ నవ్వులోన కరిగి
పోయెను నా పంతం
ఓ చిట్టి చిట్టి పూవు
నీ చెంతన ఉండాలని
హృదయమంతా ఉరకలేసె
ఆశలెన్నో రేగె
ఆకాశమంత అందం
అడగకుండానే వచ్చె
అందుకొని కౌగిలిలో
అణచుకొను వేళలో
ఈ మెరుపులు ఏవో
నా గుండెలో దాగి
ఈ ఆనందం ఏ నాటిదో
తెలియని కోరిక
తెలియని కోరిక
తెలియని కోరిక
తెలియని కోరిక
ఇవ్వు ఇవ్వు నీతోడు ఈ జగమంతా నీది
అవ్వు అవ్వు ఆనందం ఎల్లకాలం నీది
ప్రేమించే హృదయముంటే
ప్రపంచం మొత్తం నీదే
నీ కళ్ళలో నిదురించు
కొత్త లోకం కాదె
English Lyrics / Transliteration
Avvu avvu aanandam ellakaalam needi
Preminche hrudayamunte
Prapancham motham neede
Nee kallalo nidurinchu
Kotha lokam kaadhe
Neethodu thoduga unte
Bhayame ledhule
Nee thode thoduga unte
Epudoo otami ledhule
Janmanthu okati unte
Daanike ardham neeve
Nee oopire oopiriga
Naaku prathi janmalo
Ivvu ivvu neethodu ee jagamantha needi
Avvu avvu aanandam ellakaalam needi
Preminche hrudayamunte
Prapancham motham neede
Nee kallalo nidurinchu
Kotha lokam kaadhe
O sannajaaji maala
Vayyarame nee sontham
Nee navvulona karigi
Poyenu naa pantham
O chitti chitti poovu
Nee chenthana undaalani
Hrudayamantha urakalesse
Aasalenno rege
Aakaashmantha andam
Adagakundane vacche
Andukoni kougiililo
Anachukonu velalo
Ee merupulu evo
Naa gundelo daagi
Ee aanandam e naatido
Teliyani korika
Teliyani korika
Teliyani korika
Teliyani korika
Ivvu ivvu neethodu ee jagamantha needi
Avvu avvu aanandam ellakaalam needi
Preminche hrudayamunte
Prapancham motham neede
Nee kallalo nidurinchu
Kotha lokam kaadhe