Telugu Lyrics
నీ తలపుతోనే ప్రతి నిమిషం తొంగి చూస్తున్నా
రేపటి కలలకు నీ ఊహే తొలి అడుగు అవుతుంటే
నా జీవితం ఇక నీకొరకే అనిపిస్తుంటే
మేరసెటి జాబిల్లి లాగా మేలుకొలుపుకున్నా

ఈ నింగి కింద మనమేగా
ఈ భూమి పైన మనమేగా
మొత్తం ప్రపంచం మనదేగా
కనులెత్తిన చోట నువ్వేగా
తొలి చూపులో ప్రేమ చిగురించగా
అనుక్షణం నీతో సావాసంగా
మరచిపోయాను లోకమంతా
ఒడిలో నీవే ఉండగా
మేరసెటి జాబిల్లి లాగా మేలుకొలుపుకున్నా
నీ తలపుతోనే ప్రతి నిమిషం తొంగి చూస్తున్నా
రేపటి కలలకు నీ ఊహే తొలి అడుగు అవుతుంటే
నా జీవితం ఇక నీకొరకే అనిపిస్తుంటే
మేరసెటి జాబిల్లి లాగా మేలుకొలుపుకున్నా
నీ తలపుతోనే ప్రతి నిమిషం తొంగి చూస్తున్నా
నీ కళ్ళలోన కవితలు
నా మనసులోన సవ్వడులు
ఒకరికొకరం మనమేగా
మది పంచుకున్న ప్రేమికులం
మాటకి మాట కలవగా
కధనం చెప్పే నీ స్వరము
ఆపకుండా వినాలని
అందరికన్నా ముందే నే
మేరసెటి జాబిల్లి లాగా మేలుకొలుపుకున్నా
నీ తలపుతోనే ప్రతి నిమిషం తొంగి చూస్తున్నా
రేపటి కలలకు నీ ఊహే తొలి అడుగు అవుతుంటే
నా జీవితం ఇక నీకొరకే అనిపిస్తుంటే
మేరసెటి జాబిల్లి లాగా మేలుకొలుపుకున్నా
నీ తలపుతోనే ప్రతి నిమిషం తొంగి చూస్తున్నా
English Lyrics / Transliteration
Nee talaputone prati nimisham tondi chustunnaa
Repati kalalaku nee oohe toli adugu avutunte
Naa jeevitam ika neekorake anipistunte
Meriseti jaabilli laaga melukolupukunnaa

Ee ningi kinda manamegaa
Ee bhumi paina manamegaa
Mottam prapancham manadegaa
Kanulettin chota nuvvegaa
Toli choopulo prema chigurinchegaa
Anukshanam neeto saavaasanga
Marachipoyanu lokamanthaa
Odilo neeve undagaa
Meriseti jaabilli laaga melukolupukunnaa
Nee talaputone prati nimisham tondi chustunnaa
Repati kalalaku nee oohe toli adugu avutunte
Naa jeevitam ika neekorake anipistunte
Meriseti jaabilli laaga melukolupukunnaa
Nee talaputone prati nimisham tondi chustunnaa
Nee kallalona kavitulu
Naa manasulona savvadulu
Okarikokaram manamegaa
Madi panchukunna premikulame
Maataki maata kalavagaa
Kadhanam cheppe nee swaramu
Aapukundaa vinaalani
Andarikanna munde ne