Telugu Lyrics
ఎంత అందాల
రోజావే మాలే…
ఎంత రాగాల
ఈ నవ వసంతం
నీ దరి చేరింది
ఈ సుమగంధం
నీతో రగిలింది
నువ్వేలే తొలి కిరణం
నా జీవన గమనంలో
నువ్వేలే తొలి పల్లవం
నా ప్రేమ వనంలో
ఒక చరణం..
ఒక స్వరగం..
ఒక నది..
ఒక గమ్యం..
రోజావే మాలే…
ఎంత అందాల
రోజావే మాలే…
ఎంత రాగాల
నీ కళ్ళలో మెరిసే
కాంతికి తోడై
నీ పెదవిపై విరిసే
నవ్వుకు చేదోడై
జీవిత కాలం..
నీ వెంట సాగనీ..
నీ సంతోషాల..
లోకం నే చేరనీ..
ఒక చరణం..
ఒక స్వరగం..
ఒక నది..
ఒక గమ్యం..
రోజావే మాలే…
ఎంత అందాల
రోజావే మాలే…
ఎంత రాగాల
English Lyrics / Transliteration
Entha Andaala
Rojave Maale…
Entha Raagaala
Ee Nava Vasantham
Nee Dari Cherindi
Ee Sumagandham
Neetho Ragilindi
Nuvvele Tholi Kiranam
Naa Jeevana Gamanamlo
Nuvvele Tholi Pallavam
Naa Prema Vanamlo
Oka Charanam..
Oka Swargam..
Oka Nadi..
Oka Gamyam..
Rojave Maale…
Entha Andaala
Rojave Maale…
Entha Raagaala
Nee Kallalo Merise
Kanthiki Thodai
Nee Pedavipai Virise
Navvuku Chedodai
Jeevitha Kaalam..
Nee Venta Saagani..
Nee Santhoshaala..
Lokam Ne Cherani..
Oka Charanam..
Oka Swargam..
Oka Nadi..
Oka Gamyam..
Rojave Maale…
Entha Andaala
Rojave Maale…
Entha Raagaala