Telugu Lyrics
దేవా నీవే నమ్మిక నా జీవన నావకు
నీవే దిశయు నే చేరే లోకము
యేసు నీవే నమ్మిక నా జీవన నావకు
నీవే దిశయు నే చేరే లోకము
నీవే దిశయు నే చేరే లోకము
యేసు నీవే నమ్మిక నా జీవన నావకు
నీవే దిశయు నే చేరే లోకము
English Lyrics / Transliteration
Devaa neeve nammika naa jeevana naavaku
Neeve dishayu ne chere lokamu
Yesu neeve nammika naa jeevana naavaku
Neeve dishayu ne chere lokamu
Neeve dishayu ne chere lokamu
Yesu neeve nammika naa jeevana naavaku
Neeve dishayu ne chere lokamu